నాగార్జునసాగర్, మే 26(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని నాట్కో ఫార్మా కంపెనీలో వివిధ విభాగాల్లో ఉద్యోగా అవకాశాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్దవూర, మే 26 (ఆంధ్రజ్యోతి): కుటుంబంలో జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా మనస్తాపం చెందిన వివాహిత ఇద్దరు కుమారులతో అదృశ్యమైంది.
చౌటుప్పల్ టౌన్, మే 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.
గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో గ్రామాల్లో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేసింది.
అనేక సవాళ్ల నడుమ సాగిన యాసం గి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో ముగింపు దశకు చేరింది. ఇప్పటి వరకు 90శాతం కొనుగోళ్లల ప్రక్రియ పూర్తికాగా, మిగిలిన 10శాతం వేగవంతంగా పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తికి అధికారులు నిర్ణయించారు.
వానాకాలం సీజన్ సాగుకు వ్యవసా య శాఖ సన్నద్ధమవుతోంది. యాసం గి ధాన్యం కొనుగోళ్లు నెలాఖరులో ముగుస్తుండటంతో వచ్చే సీజన్‌కు ఏర్పాట్లలో నిమగ్నమైంది.
గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టి, స్వ యం సమృద్ధిని సాధించేందుకు కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ పంచాయత్ పథకం అమలుకు తాజాగా రాష్ట్రాన్ని సైతం ఎంపిక చేసింది. ఆర్థిక వనరుల పెంపునకు అవకాశం ఉన్న పంచాయతీల్లో కొత్త ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా ఆదాయాన్ని అర్జించి సమగ్ర గ్రామాభివృద్ధి సాధించాలనేది ఆత్మనిర్భర్ పంచాయత్ పథకం లక్ష్యం.
సూర్యాపేట జిల్లా కోదాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న యోలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఆరుగురు గాయపడ్డారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.
సూర్యాపేట జిల్లాలో మరోసారి రాజకీయ కక్షలు రక్తపాతం సృష్టించాయి. సూర్యాపేట మండలంలోని ఎర్కారంలో మాజీ సర్పంచ్ మౌనిక భర్త, బీఆర్ఎస్ నేత చింతలపాటి మధును దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు.