పల్లెల్లో ఎన్నికల సందడి
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:22 PM
స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆశావహుల అప్పుడే సందడి చేస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి- సూర్యాపేట)
స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆశావహుల అప్పుడే సందడి చేస్తున్నారు. సెప్టెంబరులో రిజర్వేషన్ల ప్రక్రియ జరిగినా కోర్టు కేసులతో నిలిచిపోవడంతో నిరాశచెందారు. పాత పద్ధతిలోనే ఎన్నికల నిర్వహణ ఉంటుందనిచెప్పడంతో ఉత్సాహం నెలకొంది. అయితే జనరల్ స్థానాల్లో పెరగడంతో బీసీలు కొంత నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. ఆర్డీవో కార్యాలయాల్లో ఆదివారం నిర్వహించిన డ్రాకు ప్రధానపార్టీల నాయకులు తరలిరావడంతో సందడి నెలకొంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఆశావహులు గ్రామాల్లో వాలిపోయారు. ఎన్నికల పోరుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో సర్పంచల స్థానాలకు రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
మోతె
ఎస్సీ మహిళ: అన్నారిగూడెం, కర్కాయలగూడెంలె
ఎస్సీ జనరల్: నామవరం, సిరికొండ
ఎస్టీ జనరల్: భీక్యాతండ, బల్లుతండ, సర్వారం, కూడలి, బుర్కచర్ల, నర్సింహాపురం
బీసీ జనరల్: రావిపహడ్, హుస్సేనాబాద
బీసీ మహిళ: తుమ్మగూడెం
జనరల్ మహిళ: బోడబండగూడెం, విభలాపురం, మామిళ్లగూడెం, రాంపురంతండ, తుమ్మలపల్లి, రాఘవాపురం,
కొత్తగూడెం, రాఘవాపురం క్రాస్‌రోడ్, ఉర్లుగొండ, లాల్‌తండ, నేరేడువాయి, గోపతండ
=================================
కోదాడ
జనరల్: అడ్లూరు కాలనీ, అల్వాలపురం, చిమిర్యాల, నల్లబండగూడెం, మంగళ్‌తండా
జనరల్ మహిళ: బీక్యాతండా, కూచిపూడి , రామలక్ష్మీపురం
బీసీ జనరల్: దోరకుంట, కాపుగల్లు
ఎస్టీ జనరల్: కూచిపూడితండా
బీసీ మహిళ: ఎర్రవరం
================================
గరిడేపల్లి
జనరల్: ఎల్బీనగర్, లక్ష్మీపురం, మంగాపురం, కాచవారిగూడెం, ఖుతుబ్‌షాపురం, రేగు లగడ్డతండా, మర్రికుంట
జనరల్ మహిళ: అబ్బిరెడ్డిగూడెం, గ డ్డిపల్లి, గారకుంటతండ, వెంకట్రాంపురం, రామచంద్రాపురం, రంగాపురం, కొత్తగూడెం
బీసీ మహిళ: గరిడేపల్లి, సర్వారం, గానుగుబండ , కోనాయిగూడెం
బీసీ జనరల్: పొనుగోడు, రాయిని గూడెం, వెలిదండ, కట్టవారిగూడెం
ఎస్సీ మహిళ: అప్పన్నపేట, కాల్వపల్లి, కోదండరాంపురం
ఎస్సీ జనరల్: తాళ్లమల్కాపురం, పరెడ్డిగూడెం, కల్మలచెర్వు
ఎస్టీ మహిళ: లచ్యాతండ
ఎస్టీ జనరల్: చినగారకుంటతండా, శీత్లాతండ
====================================
చిలుకూరు
జనరల్ మహిళ: చిలుకూరు, సీతారాంపురం, దుదియాతండా, జానకీనగర్
బీసీ జనరల్: బేతవోలు, మాధవగూడెం
ఎస్సీ మహిళ: ఆచార్యులగూడెం
ఎస్సీ జనరల్: చెన్నారిగూడెం, కొండాపురం
ఎస్టీ మహిళ: జెర్రిపోతులగూడెం, కొమ్ముబండగూడెం
జనరల్: పోలేనిగూడెం, సీత్లాతండా, రామాపురం, ఆర్లెగూడెం, రామచంద్రనగర్ ,
బీసీ మహిళ: నారాయణపురం
===================================
పాలకవీడు
అన రిజర్వ్‌డ్ మహిళ: అలింగాపూరం, బెట్టెతండా, బొత్తలపాలెం, గుడుగుంట్లపాలెం, సజ్జాపూరం
అన రిజర్వ్‌డ్ జనరల్: దేవ్లాతండా, గుండెబోయినగూడెం, ముసివడ్డుసింగారం, మహంకాళిగూడెం, మీగడంపాడుతండా, శూన్యపహాడ్
ఎస్సీ మహిళ: పాలకవీడు, రావిపహాడ్
ఎస్సీ జనరల్: ఎల్లాపూరం, నాగిరెడ్డిగూడెం
ఎస్టీ జనరల్: చెర్వుతండా, జానపహాడ్ దర్గా, రాఘవాపూరం, కోమటికుంట
ఎస్టీ మహిళ: జానపహాడ్, గుండ్లపహాడ్, హనుమయ్యగూడెం- ఎస్టీ మహిళ
========================
తుంగతుర్తి
ఎస్టీ జనరల్: రామన్నగూడెం, బాపనీబాయ్‌తండా, గుడితండా, మంచ్యతండా, సూర్యతండా, యేనేకుంట తండా
ఎస్సీ జనరల్: మానాపురం, తుంగతుర్తి
ఎస్టీ మహిళ: దేవుని గుట్ట తండా
ఎస్సీ మహిళ: గానుగబండ, తూర్పుగూడెం
బీసీ జనరల్: బండరామారం, కొత్తగూడెం
బీసీ మహిళ: గొట్టిపర్తి
జనరల్: అన్నారం, కేశవపురం, సంగం, సింగారం తండా
జనరల్ మహిళ: కర్విరాల, కాశితంగా , రావులపల్లి ఎక్స్‌రోడ్డు తండా, వెలుగుపల్లి
===================================
తిరుమలగిరి
ఎస్టీ మహిళ: రాజ్యనాయక్‌తండ, మర్రికుంటతండ, మొండిచింతతండ, సిద్దిసముద్రంతండ
ఎస్టీ జనరల్: కోట్యానాయక్‌తండ, కన్నారెడ్డికుంటతండ
జనరల్ మహిళ: జలాల్‌పురం, వెలిశాల
ఎస్టీ జనరల్: రాఘవపురం, కోక్యానాయక్‌తండ
జనరల్: మామిడాల, చింతలకుంటతండ, తాటిపాముల
ఎస్సీ జనరల్: గుండెపురి
బీసీ జనరల్: బండ్లపల్లి
ఎస్సీ మహిళ: తొండ
============================================
అనంతగిరి
జనరల్ మహిళ: అమీనాబాద్, బొజ్జగూడెం తండా, లక్కారం, మొగలాయి కోట
జనరల్: చనుపల్లి, కొత్తగోల్ తండా, కిష్టాపురం, పాలవరం, వెంకట్రావుపురం
ఎస్సీ మహిళ: అనంతగిరి, త్రిపురవరం
ఎస్జీ జనరల్: గోండ్రియాల, వాయిలసింగారం
ఎస్టీ మహిళ: వసంతపురం, అజ్మీరాతండా
ఎస్టీ జనరల్: కొత్తగూడెం, పాత గోల్ తండా, పాలవరం తండా
బీసీ మహిళ: శాంతినగర్
బీసీ జనరల్! ఖానాపురం
==========================================
మఠంపల్లి
ఎస్టీ జనరల్: జమ్లాతండా, బాడవతండా, గుర్రంబోడుతండా, చెన్నాయిపాలెం, భీల్యానాయక్‌తండా
ఎస్టీ మహిళ: తుమ్మలతండా, మంచ్యాతండా, దొనబండతండా, కిందితండా, రామచంద్రాపురం తండా
ఎస్సీ మహిళ: మఠంపల్లి, హనుమంతులగూడెం, యాతవాకిళ్ళ
ఎస్సీ జనరల్: పెదవీడు
బీసీ జనరల్: వర్థాపురం
బీసీ మహిళ: మట్టపల్లి,
జనరల్ మహిళ: అల్లీపురం, గుండ్లపల్లి, పాత దొనబండతండా, సుల్తానపురంతండా, కృష్ణాతండా, రఘునాథపాలెం
జనరల్: అవిరెనికుంటతండా, బక్కమంతులగూడెం, భీమ్లాతండా, చౌటపల్లి, కామాంచికుంటతండా, కాల్వపల్లితండా , లాలితండా,
=======================================
నేరేడుచర్ల
ఎస్టీ జనరల్: బూర్గులతండా
ఎస్టీ మహిళ: రోళ్లవారిగూడెం
ఎస్సీ జనరల్: లాల్ లక్ష్మీపురం, పెంచికల్‌దిన్న, వైకుంఠాపురం
ఎస్సీ మహిళ: ముకుందాపురం, జానల్‌దిన్న
బీసీ జనరల్: సోమారం, దిర్శించర్ల
బీసీ మహిళ: యల్లారం
జనరల్ మహిళ: బోడల్‌దిన్న, చిల్లేపల్లి, ఫత్తేపురం, కల్లూరు
జనరల్: పులగంబండ తండ, బక్కయ్యగూడెం, మేడారం, దాచారం, కందులవారిగూడెం
============================================
చివ్వెంల
ఎస్సీ మహిళ: చివ్వెంల, మోదీనిపురం
ఎస్సీ జనరల్: తిరుమలగిరి, గుంజలూరు
జనరల్ మహిళ: చందుపట్ల, పాండ్యనాయక్ తండా, పాచ్యనాయక్ తండా, ఐలాపురం, గుంపుల, ఎంజీనగర్ తండా -
జనరల్: ఉండ్రుగొండ, వట్టిఖమ్మంపహాడ్, తిమ్మాపురం, జయరాంగుడి తండా, జగనతండా, అక్కలదేవిగూడెం
ఎస్టీ జనరల్: రోళ్లబండతండా, మొగ్గయ్యగూడెం, గుర్రంతండా, వల్లభాపురం, బద్యాతండ, భీమ్లాతండా, లక్ష్మినాయక్‌తండా, పిల్లలజగ్గుతండా, వాల్యతండా
ఎస్టీ మహిళ: రాజుతండా, సూర్యానాయక్ తండా, పులితండా, సేవాలాల్ తండా, గాయంవారిగూడెం, మున్యానాయక్‌తండా, తుల్జారావుపేట
============================================
హుజూర్‌నగర్
జనరల్ మహిళ: బూరుగడ్డ, వేపల సింగారం, అమరవరం
జనరల్: అంజలీపురం, శ్రీనివా్‌సపురం, లక్కవరం,
బీసీ జనరల్: సీతరాంపురం
బీసీ మహిళ: మర్రిగూడెం
ఎస్సీ జనరల్: గోపాలపురం, కరక్కాలయగూడెం
ఎస్సీ మహిళ: లింగగిరి
=========================================