• Home » YSRTP

YSRTP

YS Sharmila: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కొడుకు రాజారెడ్డి, కూతురు అంజిలి రెడ్డికి వైఎస్ షర్మిల శుభాకాంక్షలు.. ఫ్యామిలీ ఫొటోలు ఇవిగో...

YS Sharmila: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కొడుకు రాజారెడ్డి, కూతురు అంజిలి రెడ్డికి వైఎస్ షర్మిల శుభాకాంక్షలు.. ఫ్యామిలీ ఫొటోలు ఇవిగో...

వైఎస్సార్‌టీపీ వ్యవస్థాపకురాలు, ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి, కూతురు అంజిలి రెడ్డి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షర్మిల వెల్లడించారు. తన పిల్లలు చదువుకు సంబంధించిన కీలక మైలురాళ్లను పూర్తి చేసుకోవడం మనసుకు ఆనందంగా ఉందన్నారు.

YS Sharmila: కేసీఆర్‌కు వైఎస్ షర్మిల వెరైటీ గిఫ్ట్.. బైబై కేసీఆర్ అంటూ..

YS Sharmila: కేసీఆర్‌కు వైఎస్ షర్మిల వెరైటీ గిఫ్ట్.. బైబై కేసీఆర్ అంటూ..

Telangana Elections: తెలంగాణలో రేపు(ఆదివారం) ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. గెలుపు తమదే అంటే తమదే అంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి వెరైటీ గిఫ్ట్ పంపించారు. బైబై కేసీఆర్ అంటూ కేసీఆర్‌కు సూట్‌ కేసును గిఫ్ట్‌గా పంపించారు.

TS NEWS: వైఎస్సార్టీపీ నేత మృతదేహానికి షర్మిల నివాళి

TS NEWS: వైఎస్సార్టీపీ నేత మృతదేహానికి షర్మిల నివాళి

వైఎస్సార్టీపీకి చెందిన క్రిస్టియన్ మైనార్టీ సీనియర్ నేత ఫ్రాన్సిస్ పాల్ (37) గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో ఓ ఆస్పత్రిలో మృతిచెందారు. శుక్రవారం నాడు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

YS Sharmila: కేసీఆర్ అంతటి అహంకార సీఎం చరిత్రలో ఎవ్వరూ లేరు

YS Sharmila: కేసీఆర్ అంతటి అహంకార సీఎం చరిత్రలో ఎవ్వరూ లేరు

Telangana Elections: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘‘సీఎంను ప్రజలు కలవాల్సిన అవసరం ఏముందంటున్న కేటీఆర్ గారు... అసలు మీకు జనం ఓటు వేయాల్సిన అవసరం ఏముంది?. ఓట్లేసి గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికా లేక గడీల్లో భోగాలు అనుభవించడానికా?’’ అని ప్రశ్నించారు.

YS Sharmila:   ఆఫ్గానిస్తాన్‌ను తలపించేలా తెలంగాణలో తాలిబాన్ల పాలన

YS Sharmila: ఆఫ్గానిస్తాన్‌ను తలపించేలా తెలంగాణలో తాలిబాన్ల పాలన

ఆఫ్గానిస్తాన్‌ను తలపించేలా తెలంగాణలో తాలిబాన్ల పాలన ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఎద్దేవ చేశారు.

HarishRao: వైఎస్సార్టీపీ విలీనం చేసేందుకు వచ్చిన నాయకులకు స్వాగతం

HarishRao: వైఎస్సార్టీపీ విలీనం చేసేందుకు వచ్చిన నాయకులకు స్వాగతం

ఎస్సార్టీపీ నుంచి పలువురు నేతలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సోమవారం మంత్రి హరీష్‌రావు సమక్షంలో గట్టు రాంచందర్ రావు ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, అన్ని జిల్లా కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబా పార్టీ కండువా కప్పుకున్నారు.

YS Sharmila: ధరణి తప్పుల తడకని సీఎం కేసీఆర్ అఫిడవిట్‌తో తేలిపోయింది

YS Sharmila: ధరణి తప్పుల తడకని సీఎం కేసీఆర్ అఫిడవిట్‌తో తేలిపోయింది

కేసీఆర్ మానస పుత్రిక ధరణి తప్పుల తడకని ఆయన ఎన్నికల అఫిడవిట్ చూస్తేనే అర్థమైతుందని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి విరచుకుపడ్డారు.

YSRTP : ఎన్నికల ముందు వైఎస్ షర్మిలకు ఊహించని షాక్..

YSRTP : ఎన్నికల ముందు వైఎస్ షర్మిలకు ఊహించని షాక్..

ఎన్నికల్లో వైఎస్సార్టీపీ (YSRTP) పోటీ చేయట్లేదని.. కాంగ్రెస్‌ పార్టీకి (Congress) బేషరతుగా మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రకటించిన సంగతి తెలిసిందే. అదిగో ఇదిగో విలీనం అని ఢిల్లీ, బెంగళూరు వేదికగా పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ చివరికి ఎందుకు ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో ఒంటరిగా పోటీచేయాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది కానీ.. ఇంతలో ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. సడన్‌గా కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని షర్మిల నిర్ణయించారు...

Sharmila Counter: ఇప్పటికైనా నాకు తెలంగాణతో సంబంధం ఉందని ఒప్పుకుంటావా సజ్జల?

Sharmila Counter: ఇప్పటికైనా నాకు తెలంగాణతో సంబంధం ఉందని ఒప్పుకుంటావా సజ్జల?

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ పరిస్థితి ఎలా ఉందో కేసీఆర్ ప్రతి బహిరంగ సభలో చెప్తున్నారని.. ముందు సజ్జల దీనికి సమాధానం చెప్పాలన్నారు.

TS Polls : అనూహ్య నిర్ణయం.. కేసీఆర్‌పై ఎవరు పోటీచేస్తున్నారో చూడండి!

TS Polls : అనూహ్య నిర్ణయం.. కేసీఆర్‌పై ఎవరు పోటీచేస్తున్నారో చూడండి!

అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను హ్యాట్రిక్ కొట్టకుండా ఓడించాలని ప్రతిపక్ష పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే దాన్ని సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. అంతేకాదు.. కేసీఆర్‌ పోటీచేస్తున్న కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో సైతం కేసీఆర్‌ను ఓడించడానికి వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలు అడుగులు వేస్తున్నాయి..

YSRTP Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి