• Home » YSRCP Cadre

YSRCP Cadre

TDP Activist: వైసీపీతో ప్రాణగండం..టీడీపీ కార్యకర్త చివరి వీడియో

TDP Activist: వైసీపీతో ప్రాణగండం..టీడీపీ కార్యకర్త చివరి వీడియో

పెద్దిరెడ్డి అరాచకాలను ప్రశ్నించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణనాయుడును కొంతమంది వైసీపీ నేతలు హత్యచేశారు. అయితే రామకృష్ణనాయుడు చనిపోయే ముందు ఓ వీడియో విడుదల చేశారు.

Botsa on Budget: ఏపీ బడ్జెట్‌పై బొత్స హాట్ కామెంట్స్

Botsa on Budget: ఏపీ బడ్జెట్‌పై బొత్స హాట్ కామెంట్స్

Bosta Satyanarayana: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని మండిపడ్డారు.

Minister Savita: జగన్‌కు పిచ్చి ముదిరి డ్రామాలాడుతున్నారు..  మంత్రి  సవిత విసుర్లు

Minister Savita: జగన్‌కు పిచ్చి ముదిరి డ్రామాలాడుతున్నారు.. మంత్రి సవిత విసుర్లు

Minister Savita: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి సవిత సంచలన విమర్శలు చేశారు. అన్ని వ్యవస్థలను, శాంతిభద్రతలను జగన్ రెడ్డి నాశనం చేశారని ధ్వజమెత్తారు.

AP News: శైలజానాధ్‌కు  ఒక మిత్రుడిగా నా సలహా.. డొక్కా మాణిక్య వర ప్రసాద్

AP News: శైలజానాధ్‌కు ఒక మిత్రుడిగా నా సలహా.. డొక్కా మాణిక్య వర ప్రసాద్

మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరడంపై డొక్కా మాణిక్య వర ప్రసాద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక మిత్రుడిగా శైలజానాధ్‌కు సలహా ఇస్తున్నానన్నారు. వైఎస్సార్‌సీపీలో విలువలు ఉండవని, అది దుర్మార్గమైన పార్టీ అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

YSRCP: ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా కూటమి బడ్జెట్.. సర్కార్‌పై వైసీపీ ఎమ్మెల్సీ విసుర్లు

YSRCP: ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా కూటమి బడ్జెట్.. సర్కార్‌పై వైసీపీ ఎమ్మెల్సీ విసుర్లు

Andhrapradesh: ఎన్నో పథకాలు ఇస్తామని దేనికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని వైసీపీ ఎమ్మెల్యే కళ్యాణి విమర్శలు గుప్పించారు. ప్రజలను కూటమి ప్రభుత్వం నిట్టనిలువుగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఏటా 20 వేలు ఇస్తామన్నారని.. కేవలం రూ.5 వేల కోట్లే నిధులు పెట్టారన్నారు. తల్లికి వందనం పథకం కోసం కేవలం రూ.5300 కోట్లు కేటాయించారని..

AP High Court: వైసీపీ నేతలకు బిగ్ షాక్.. హైకోర్టు కీలక తీర్పు..

AP High Court: వైసీపీ నేతలకు బిగ్ షాక్.. హైకోర్టు కీలక తీర్పు..

వైసీపీ నేతలకు బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చేది లేదని హైకోర్టు స్పస్టం చేసింది. వాస్తవానికి ఈ కేసును బుధవారం ఉదయమే విచారించిన హైకోర్టు..

ప్లీజ్‌.. నన్ను విడిచి వెళ్లొద్దు!

ప్లీజ్‌.. నన్ను విడిచి వెళ్లొద్దు!

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి దెబ్బమీద దెబ్బ తగులుతోంది.

YSRCP: జగన్ సర్కార్‌లో అంతులేని అరాచకాలు.. హీరోయిన్‌కు వైసీపీ టార్చర్!

YSRCP: జగన్ సర్కార్‌లో అంతులేని అరాచకాలు.. హీరోయిన్‌కు వైసీపీ టార్చర్!

వైసీపీ (YSR Congress) అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ నేతలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా రెచ్చిపోయారు..! మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ అడ్డు అదుపూ లేకుండా ప్రవర్తించారు. వైసీపీ నేతల అరాచకాలతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఇబ్బంది పడినన వారే అన్నది జగమెరగిగిన సత్యేమనని 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో తేటతెల్లమైంది...

Duvvada Srinivas: వైసీపీలో ‘దువ్వాడ’ చిచ్చు.. సీన్ రివర్స్!

Duvvada Srinivas: వైసీపీలో ‘దువ్వాడ’ చిచ్చు.. సీన్ రివర్స్!

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ వ్యవహారశైలి ఆది నుంచీ వివాదస్పదమే. దూకుడు స్వభావం, నోటిదురుసు, వివాదస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. దీని మూలంగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల ద్వారా టెక్కలి జడ్పీటీసీ మినహా మరే ఇతర పదవులను అందుకోలేకపోయారు. రాజకీయంగా తొలుత..

TDP Vs YSRCP: గుడివాడ వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.. కొడాలి నాని పరిస్థితేంటి..!?

TDP Vs YSRCP: గుడివాడ వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.. కొడాలి నాని పరిస్థితేంటి..!?

వైసీపీ (YSR Congress) అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు..! ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా ఇష్టానుసారం వ్యవహరించారు..! టీడీపీ (Telugu Desam) కార్యకర్తలు మొదలుకుని నేతలు.. ఆఖరికి పార్టీ ఆఫీసులను కూడా ధ్వంసం చేసిన సందర్భాలు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి