Home » Youtuber
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆమె పాకిస్థాన్ టూర్‌కి సంబంధించి రాసుకున్న డైరీ దర్యాప్తు సంస్థలకి చిక్కింది.
పేరుకు కొంతమంది తాము యూట్యూబర్లమని ట్రావెల్ వీడియోలు తీసుకుంటున్నామని చెప్పుకుంటున్నారు. లోపల అంతా గలీజ్ పనులు చేస్తున్నారు. ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. డ్రగ్స్ ప్రమోట్ చేస్తున్నారని పలువురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఉదంతం ఇప్పుడు దేశం మొత్తాన్ని షేక్ చేస్తోంది. పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ మన ఆర్మీకి సంబంధించిన రహస్యాలను శత్రుదేశానికి చేరవేసిన జ్యోతి కేసులో ఒక్కొక్కటిగా విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి.
YouTuber Anvesh: ప్రపంచ యాత్రికుడు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్‌పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలు చేయడంతో అన్వేష్‌పై ఈ కేసు నమోదైంది.
మీ వీడియో నా దగ్గరుంది.. అది బయటపెట్టకుండా ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వండి.. అంటూ ఓ ఎమ్మెల్యేను యూట్యూబ్ చానల్ రిపోర్టర్ బ్లాక్‌మెయిల్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన వారు అతడిని అరెస్టు చేశారు.
Youtuber Shyam: జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుపై యూట్యూబర్ శ్యామ్ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాదాపు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అతడితో పాటు ఓ లేడీని కూడా అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియా ద్వారా వ్యాపారం చేసే గృహిణులు, చిన్న వ్యాపారస్తులు ఒక్క వీడియో హిట్‌తో కాసుల మోతలు గడిస్తుంటారు. అయితే, చిన్న తప్పులు కూడా భారీ నష్టాలకు, ట్రోలింగ్‌కు కారణమవుతున్నాయి
YouTube New AI Music Tool: యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్స్ వేరే వాళ్ల మ్యూజిక్ లేదా వీడియోలు నచ్చినట్టుగా వాడే అవకాశం ఉండదు. కానీ, YouTube కొత్తగా ప్రవేశపెట్టిన AI ఫీచర్ సాయంతో కాపీరైట్ భయం లేకుండా హ్యాపీగా మీకు మీరే ఉచితంగా సంగీతం సృష్టించుకోవచ్చు.
చిత్రగుప్త యూట్యూబ్ చానెల్ యజమాని గిరీష్ దారమోనిపై పలువురు యువకులు, మహిళలు మూకుమ్మగా దాడి చేశారు. ఈ ఘటన అత్తాపూర్ రాధాకృష్ణానగర్‌లో మంగళవారం రాత్రి జరిగింది.
యూట్యూబర్ సవుక్కు శంకర్ ఇంటిపై గుర్తతెలియని దుండగులు బురద, పేడ చల్లి దుండగుల బీభత్సం సృష్టించారు. ఈ విషయం స్థానికంగా సంచలనానికి దారితీసింది. దాదాపు యాభై మంది వ్యక్తులు వచ్చి నానా బీభత్సం సృష్టించారు.