Home » Year Ender
మోదీ నినాదం 400+ నినాదం విఫలమవడానికి రాహుల్ గాంధీయే కారణమని కాంగ్రెస్ గట్టిగా చెప్తున్నది. ఎన్డీయే కూటమికి 400కు పైగా స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మార్చుతారని ప్రజలకు వివరంగా చెప్పగలిగారని ఆ పార్టీ నేతలు సంతోషిస్తున్నారు.
ఈ ఏడాది రాజకీయరంగంలో జనసేనకు బాగా కలిసొచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా గుర్తింపు పొందింది. పోటీచేసిన అన్ని, శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఏడాది జనసేన ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం.
మన విదేశాంగ విధానం సాంస్కృతిక రంగంలో దగ్గరవుతూనే, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమ్మిళితం చేస్తున్నది. ప్రపంచానికి భారత దేశ నాయకత్వం వహించగలదనే స్పష్టమైన ముందుచూపును ప్రదర్శిస్తున్నది.
ప్రజల నాడిని చాకచక్యంగా పట్టగలిగే సెఫాలజిస్టులు, విశ్లేషకులు ప్రకటించిన ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అసలు ఫలితాల్లో విఫలమయ్యాయి.
ప్రాంతీయ పార్టీలు పుంజుకోవడంతో మోదీ మునుపెన్నడూ లేనివిధంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపవలసి వచ్చింది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల సహకారంతో అడుగులు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాడు. దీంతో కూటమి 164 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక గత వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. ఆ పార్టీకి కేవలం11 స్థానలే దక్కాయి.
రాహుల్ 'భారత్ జోడో యాత్ర', 'భారత్ జోడో న్యాయ యాత్ర'లతో దేశం నలుమూలల ప్రజలతో మమేకమయ్యారు. సామాన్యులకు చేరువయ్యారు.
దేశంలో 2024లో నష్టాలను ఎదుర్కొన్న కంపెనీల సంఖ్య పెరిగింది. అందులో టెలికాం, ఐటి, ఆటోమొబైల్, ఇంధన, ఫార్మా రంగాల నుంచి పలు కంపెనీలు ప్రభావితమయ్యాయి. అయితే ఏ కంపెనీలు నష్టాలను ఎదుర్కొన్నాయి. అందుకు గల ప్రధాన కారణాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
2024 సంవత్సరంలో క్రైమ్ రేట్ కొంత పెరిగినా, ఈ ఏడాది ప్రశాంతంగా ముగిసిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 2024 వార్షిక నేర నివేదికను సీపీ ఆనంద్ వెల్లడించారు. ఈ ఏడాది హోమ్ గార్డ్ నుంచి సీపీ వరకూ అందరూ కష్టపడ్డారని, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
Cricket Year Ender 2024: టీమిండియాకు ఈ ఏడాది ఎంతో స్పెషల్‌గా నిలిచింది. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్‌ను భారత్ అందుకుంది. అయితే అద్భుత విజయాలతో పాటు ఈ ఏడాది మన టీమ్‌కు కొన్ని అవమానాలు కూడా ఎదురయ్యాయి.