Home » WTC Final
శ్రీలంకతో సిరీస్ వర్షం కారణంగా డ్రాగా ముగిస్తే.. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్(WTC) ఫైనల్ రేసు లక్ష్యంగా భారత జట్టు కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ రేసులో టీమిండియా కాస్త వెనుకబడి ఉంది. ఇదే విషయంపై భారత మాజీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు.
బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధించిన ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలోనూ అదరగొట్టింది. ఈ విజయంతో డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ పర్సంటేజీని పెంచుకుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంక పర్యటనలో టీమిండియా తప్పనిసరిగా మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ భారత్‌కు అత్యంత కీలకంగా మారింది.
డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో ఉన్న 18 మ్యాచుల్లో టీమిండియా ఎనిమిది టెస్ట్‌లు ఆడేసింది. వీటిలో నాలుగు గెలిచి, మూడు ఓడింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. మరి టీమిండియా ఫైనల్ చేరాలంటే ఇంకా ఎన్ని గెలవాలంటే..
దక్షిణాఫ్రికా 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ ఐదెన్ మార్‌క్రమ్ 136 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సఫారీల విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆస్ట్రేలియా అసలు స్వరూపం బయటపెట్టాడు సౌతాఫ్రికా సారథి తెంబా బవుమా. గెలుపు కోసం కంగారూలు ఎంతగా దిగజారుతారో ఈ ఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు.
సౌతాఫ్రికా జట్టు తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. 27 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ ట్రోఫీని ఎట్టకేలకు కైవసం చేసుకుంది ప్రొటీస్.
దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ 2025ను గెలుచుకుంది. టైటిల్ గెలుచుకున్నందుకు దక్షిణాఫ్రికా కోట్ల రూపాయలు (WTC Final 2025 Prize Money) అందుకుంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్ జట్లు కూడా మనీ తీసుకోవడం విశేషం.
ఐసీసీ ఈవెంట్లు అంటే దక్షిణాఫ్రికాకు పెద్దగా కలిసి రావు. సాధారణ సిరీస్‌ల్లో ప్రత్యర్థులను వణికించే సఫారీ జట్టు ఐసీసీ ఈవెంట్లలో మాత్రం ఒత్తిడికి తలొగ్గి ఓటమి పాలవుతుంటుంది. అయితే చరిత్రకు భిన్నంగా ఈసారి మెరుగైన ప్రదర్శన చేసింది. తాజాగా జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.