Home » Wife and Husband Relationship
శుక్రవారం నాడు దుర్గాదేవి, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ రోజున కొన్ని ఆచారాలను పాటించడం వల్ల మీ కుటుంబానికి శ్రేయస్సు లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు. అందులో భాగంగానే.. ఈ తప్పులు భార్యాభర్తల బంధాన్ని నాశనం చేస్తాయని కూడా హెచ్చరించారు. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అక్టోబర్ 2వ తేదీన దినేష్ గాఢ నిద్రలో ఉన్నాడు. శరీరం మండుతున్నట్లు అనిపించటంతో ఠక్కున కళ్లు తెరిచాడు. పక్కన భార్య నిలబడి ఉంది. వేడివేడి నూనె అతడి శరీరంపై పోస్తూ ఉంది.
భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైనది. ఈ సంబంధం ప్రేమ, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఈ సంబంధం శాశ్వతంగా ఉండాలంటే, వారిద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదు. ముఖ్యంగా, భార్య తన భర్త నుండి ఈ విషయాలను దాచకూడదు. ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
తెల్లవారు జామున 3 గంటల సమయంలో వరుడు నీటి కోసం గదిలోంచి బయటకు వచ్చాడు. అప్పుడు అతడికి షాకింగ్ విషయం తెలిసింది. పెళ్లి కూతురు నగలు, డబ్బులతో ఇంటినుంచి పరారైన సంగతి తెలిసింది.
ఆచార్య చాణక్యుడు వైవాహిక జీవితానికి సంబంధించి అనేక విషయాలను మనకు బోధించాడు. ఈ క్రమంలోనే పురుషులు ఈ తప్పులు ఎప్పుడూ చేయకూడదని ఆయన హెచ్చరించారు. కాబట్టి..
హోటల్‌లో ఉన్న ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో రచ్చ మొదలైంది. భర్త ప్రియురాలిపై ఆమె దాడి చేసింది. భార్య నుంచి తన ప్రియురాలిని రక్షించుకోవడానికి భర్త చాలా ప్రయత్నించాడు.
Woman Gives Birth To 17th Child: వీరికి 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. గిరిజన తెగకు చెందిన ఈ దంపతులు చిత్తు కాగితాలు సేకరించి అమ్ముతుంటారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరికి ఇప్పటికే 16 మంది పిల్లలు ఉన్నారు.
Viral Affair Drama: ఓ రోజు మనోజ్ పని మీద వేరే ఊరు వెళ్లాడు. ఈ సమయంలో రూబీ తన ప్రియుడ్ని పిలిచింది. అయితే, మనోజ్ అనుకోని విధంగా ఇంటికి వెంటనే తిరిగి వచ్చాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్నపుడు చూశాడు. అతడి కోపం కట్టలు తెంచుకుంది.
Himachal Jodidar Brothers: అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవటంపై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కొంతమంది కపిల్, ప్రదీప్‌లను టార్గెట్ చేసి బూతులు తిట్టడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువవటంతో అన్నదమ్ములు ఇద్దరూ స్పందించారు.