• Home » West Godavari

West Godavari

ఆకివీడు రామాలయానికి రూ.కోటి విరాళం: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ

ఆకివీడు రామాలయానికి రూ.కోటి విరాళం: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం నిర్మించేందుకు కోటి రూపాయలు సమకూరాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. నగదు మెుత్తం భక్తులే ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

వివాహ రిసెప్షన్‌లో దారుణం.. పెళ్లికొడుకుపై కత్తితో దాడి

వివాహ రిసెప్షన్‌లో దారుణం.. పెళ్లికొడుకుపై కత్తితో దాడి

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో శుభకార్యం కాస్తా భయాందోళనల మధ్య ముగిసింది. తన పెళ్లి రిసెప్షన్ వేడుకలో ఎంతో ఉత్సాహంగా ఉన్న పెళ్లికొడుకుపై ఓ వ్యక్తి కత్తితో దాడికి తెగబడ్డాడు.

హిందూ దళిత సోదరులను మోసం చేయకండి: రఘురామ

హిందూ దళిత సోదరులను మోసం చేయకండి: రఘురామ

కొంతమంది మతమార్పిడి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. మత మార్పిడి జరిగితే 5 ఏళ్లు జైలు శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.

లారీ ఢీకొనడంతో ముక్కలైన ట్రాక్టర్..

లారీ ఢీకొనడంతో ముక్కలైన ట్రాక్టర్..

ఏలూరు జిల్లాలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ట్రాక్టర్ డ్రైవర్ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది.

చిన్న తిరుపతి నకిలీ టికెట్ల స్కాంలో నిందితుల అరెస్ట్: డీఎస్పీ

చిన్న తిరుపతి నకిలీ టికెట్ల స్కాంలో నిందితుల అరెస్ట్: డీఎస్పీ

ద్వారకా తిరుమల నకిలీ టికెట్ల స్కాం వ్యవహారంలో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. ప్రధాన నిందితుడు రాజుతోపాటు మరో ఆరుగురు దేవస్థానం ఉద్యోగులను అరెస్ట్ చేశామని చెప్పారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ దాడిని ఖండించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ దాడిని ఖండించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ దాడులను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఖండించారు. నిరసనలు తెలిపే విధానాలు వేరే ఉంటాయని.. దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు.

ఏబీఎన్‌ ఎండీపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పార్థసారథి

ఏబీఎన్‌ ఎండీపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పార్థసారథి

మాజీ ముఖ్యమంత్రిగా, సాక్షి దినపత్రికకు అధిపతిగా ఉండి సంయమనం పాటించకుండా దూషణలు చేయడం సరికాదని వైఎస్ జగన్‌పై మంత్రి పార్థసారథి మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధమన్నారు.

జగన్‌ హయాంలో వ్యవసాయానికి తీరని నష్టం: అచ్చెన్నాయుడు

జగన్‌ హయాంలో వ్యవసాయానికి తీరని నష్టం: అచ్చెన్నాయుడు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో వ్యవసాయానికి తీరని నష్టం జరిగిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో గోదావరి జిల్లాల్లో కాలువలో కనీసం మట్టి కూడా ఎందుకు తీయలేదని ప్రశ్నించారు.

పోలీసులకు చిక్కిన నకిలీ కరెన్సీ ముఠా.. పక్కా ప్లాన్‌తో అడ్డంగా బుక్కయ్యారు..

పోలీసులకు చిక్కిన నకిలీ కరెన్సీ ముఠా.. పక్కా ప్లాన్‌తో అడ్డంగా బుక్కయ్యారు..

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన కొవ్వూరి గోపిచంద్రారెడ్డి, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన వేముల మోహనసాయి, బర్రె సుధీర్ అనే వ్యక్తులు మార్కెట్‌లో ఫేక్ కరెన్సీ సరఫరా చేస్తున్నారు. అయితే, రూ.లక్షకు రూ.3లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తామని భీమవరానికి చెందిన శివశంకర్‌ను ఈ ముఠా నమ్మించింది.

ఆకివీడులో హైటెన్షన్.. కూటమి నేతలపై మేకులు, రాళ్లతో దాడి

ఆకివీడులో హైటెన్షన్.. కూటమి నేతలపై మేకులు, రాళ్లతో దాడి

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెదపేటలోని రామాలయాన్ని సందర్శించడానికి వెళ్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కొందరు వ్యక్తులు అడ్డుకుని దాడికి యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి