• Home » Vizag News

Vizag News

Driver Trapped In Tipper: హైవేపై రోడ్డు ప్రమాదం.. టిప్పర్ క్యాబిన్‌లో చిక్కుకుని డ్రైవర్ నరకయాతన..

Driver Trapped In Tipper: హైవేపై రోడ్డు ప్రమాదం.. టిప్పర్ క్యాబిన్‌లో చిక్కుకుని డ్రైవర్ నరకయాతన..

రాంబిల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న టిప్పర్‌ను మరో టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సాయి కుమార్ టిప్పర్ క్యాబిన్‌లో చిక్కుకుపోయాడు.

Home Minister Anitha: హోం మంత్రి మానవత్వం.. రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రికి తరలించి!

Home Minister Anitha: హోం మంత్రి మానవత్వం.. రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రికి తరలించి!

ఏపీ హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు . రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో వైద్య సహాయం అందేలా చేశారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలోని కొక్కిరాపల్లి వద్ద ఆటో-టాటా మ్యాజిక్‌ వాహనాలు ఢీకొన్నాయి.

Special trains: అక్టోబరు 5 నుంచి వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లు

Special trains: అక్టోబరు 5 నుంచి వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 5 నుంచి 27 వరకు తిరుపతి-అనకాపల్లె-తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

Google Data Center in Vizag:  విశాఖపట్నంలో అతిపెద్ద గూగుల్‌ డేటా సెంటర్‌

Google Data Center in Vizag: విశాఖపట్నంలో అతిపెద్ద గూగుల్‌ డేటా సెంటర్‌

విశాఖపట్నంలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్‌ డేటా సెంటర్‌ త్వరలో ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఒక గిగావాట్‌ సామర్థ్యంతో ఈ సెంటర్‌ సాగర నగరం వైజాగ్‌లో నిర్మాణం కానుంది.

YS Jagan Rajahmundry Visit Postponed : ఈ నెల 25 జగన్ రాజమండ్రి పర్యటన వాయిదా

YS Jagan Rajahmundry Visit Postponed : ఈ నెల 25 జగన్ రాజమండ్రి పర్యటన వాయిదా

ఈ నెల 25న రాజమండ్రిలో జరగాల్సిన వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది. వినాయక చవితి తర్వాత జగన్ పర్యటన ఉండొచ్చని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు.

Visakhapatnam: విశాఖలో కాల్పుల కలకలం.. పరారైన కానిస్టేబుల్..

Visakhapatnam: విశాఖలో కాల్పుల కలకలం.. పరారైన కానిస్టేబుల్..

విశాఖపట్నంలో కాల్పులు కలకలం రేపాయి. పాత కక్షల కారణంగా నాటు తుపాకీతో కాల్చడంతో రాజేష్ అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. కాల్పుల జరిపిన వ్యక్తి సస్పెన్షన్‌లో ఉన్న కానిస్టేబుల్‌గా పోలీసులు గుర్తించారు.

Vizag Colony Trip: స్వాతంత్ర దినోత్సవం లాంగ్ వీకెండ్..ఈ మినీ గోవాకు వెళ్లి ఆస్వాదించండి..

Vizag Colony Trip: స్వాతంత్ర దినోత్సవం లాంగ్ వీకెండ్..ఈ మినీ గోవాకు వెళ్లి ఆస్వాదించండి..

ఈసారి స్వాతంత్ర దినోత్సవం శుక్రవారం కారణంగా ఆగస్టు 15 నుంచి 17 వరకు 3 రోజుల వీకెండ్ సెలవులు వచ్చాయి. టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లాలని చూస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం. అయితే హైదరాబాద్ పరిధిలో ఉండే ఓ చక్కటి ప్లేస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Vizag Gas Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన.. పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు..

Vizag Gas Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన.. పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు..

Vizag Gas Cylinder Blast: పేలుడు ధాటికి చెక్క, రేకులతో కూడిన వెల్డింగ్‌ షాప్‌ తునాతునకలైంది. పక్కనున్న మరికొన్ని షాపులు కూడా బాగా దెబ్బతిన్నాయి. గణేష్, శ్రీను మంటల్లో పడి పూర్తిగా కాలి చనిపోయారు. ముత్యాలు కాలు విరిగిపోయి ఎగిరి దూరంగా పడిపోయింది.

Human Trafficking: విదేశాలకు యువత అక్రమ రవాణా

Human Trafficking: విదేశాలకు యువత అక్రమ రవాణా

విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట యువతను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని విశాఖపట్నం సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Visakhapatnam: విహార నౌకలతో పర్యాటకాభివృద్ధి

Visakhapatnam: విహార నౌకలతో పర్యాటకాభివృద్ధి

విహార నౌకలతో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర జల రవాణా శాఖా మంత్రి శర్బానంద సోనోవాల్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి