• Home » Visakhapatnam

Visakhapatnam

రాధాగాయత్రి కేసు.. సంచలన విషయాలు వెల్లడించిన స్నేహితులు

రాధాగాయత్రి కేసు.. సంచలన విషయాలు వెల్లడించిన స్నేహితులు

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాధాగాయత్రి తన భర్తతో కలిసి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీకి ట్రిప్‌నకి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, రాధాగాయత్రి మృతిపై.. తన స్నేహితులు సంచలన విషయాలు వెల్లడించారు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గాయత్రి మృతి కేసు.. అల్లుడిపైనే తల్లి అనుమానాలు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గాయత్రి మృతి కేసు.. అల్లుడిపైనే తల్లి అనుమానాలు

విశాఖకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాధా గాయత్రి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. భర్తతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లిన గాయత్రి అనుమానాస్పదస్థితిలో మరణించింది.

రిషికొండ ప్యాలెస్‌ను టూరిజం రిసార్ట్‌గా కొనసాగించడం ఉత్తమం: మంత్రి పయ్యావుల

రిషికొండ ప్యాలెస్‌ను టూరిజం రిసార్ట్‌గా కొనసాగించడం ఉత్తమం: మంత్రి పయ్యావుల

రిషికొండ ప్యాలెస్‌ను టూరిజం రిసార్ట్‌గా అభివృద్ధి చేయాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని త్వరలోనే సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి అనిత

రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి అనిత

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి.. వారికి సపర్యలు చేయడంతో పాటు వెంటనే ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.

అమెరికా క్షిపణి దాడిలో విశాఖ వాసి మృతిపై సీఎం చంద్రబాబు విచారం

అమెరికా క్షిపణి దాడిలో విశాఖ వాసి మృతిపై సీఎం చంద్రబాబు విచారం

అమెరికా క్షిపణి దాడిలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్ మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. సురేశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌లో మరో రెండు ప్రమాదాలు

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌లో మరో రెండు ప్రమాదాలు

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో వరుస ప్రమాదాలు వణికిస్తున్నాయి. స్టీల్‌ మెల్ట్‌ షాప్‌(ఎస్‌ఎంఎస్‌)-1లో గురువారం రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

కార్మికులకు జగన్ క్షమాపణ చెప్పాలి: మంత్రి లోకేష్‌

కార్మికులకు జగన్ క్షమాపణ చెప్పాలి: మంత్రి లోకేష్‌

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రెండుసార్లు కాపాడిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో.. స్టీల్ ప్లాంట్ కాలుష్యం పేరుతో కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడేందుకు ప్రయత్నించారని వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో చరిత్రాత్మక ఒప్పందం..

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో చరిత్రాత్మక ఒప్పందం..

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా విస్తరించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఏపీ టూరిజం శాఖ, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (IATO) మధ్య చరిత్రాత్మక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. గాయపడినవారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు మంత్రి లోకేశ్ పరామర్శ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు మంత్రి లోకేశ్ పరామర్శ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ప్రమాదంలో చనిపోయిన ఎమినిది మంది బంధువులను పరామర్శించి.. వారి నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి