Home » Visa
భారతీయ విద్యార్థులకు యూఎస్ స్టూడెంట్ వీసాల జారీలో భారీ కోత పడిందని యూఎస్ మేధో మధన సంస్థ సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ (సీఐఎస్) తాజాగా పేర్కొంది.
భారతదేశంలోని బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ కార్పొరేట్ కేంద్రాలలో వీసాలో 3,500 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. అంతర్గత సమాచారం మేరకు.. వీసాలోని కొన్ని విభాగాలలో మొత్తం టీమ్‌లను తొలగించారు.
వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ సర్కారు మరో వీసా ఫీజును తెరపైకి తెచ్చింది.
వీసా బాండ్ విధానాన్ని కొనసాగించేందుకు అమెరికా విదేశాంగ శాఖ నిర్ణయించింది. ఆగస్టు 3 నుంచి కొత్త విధానం శాశ్వత ప్రాతిపదికన అమల్లోకి వస్తుందని పేర్కొంది.
అమెరికాలో యూ వీసా పొందేందుకు నకిలీ దోపిడీలకు పాల్పడిన కేసులో ఓ భారతీయుడికి కోర్టు జైలు శిక్ష, జరిమానాతో పాటు దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. మసాచుసెట్స్‌కు చెందిన మితుల్ పటేల్ ఈ మోసానికి పాల్పడటంతో బోస్టన్‌లోని ఫెడరల్ జిల్లా కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.
అమెరికాలో ఉద్యోగం, ఉన్నత చదువులు ఆశించే అంతర్జాతీయ అభ్యర్థులకు భారీ షాక్ తగిలింది. H-1B వీసాల విరామం, ప్రక్రియలో భారీ మార్పులు సూచిస్తూ అమెరికా సెనేట్‌లో రిపబ్లికన్ సెనేటర్ టిమ్ షీహీ నూతన బిల్లును ప్రవేశపెట్టారు.
హెచ్-1బీ వీసా లాటరీకి సంబంధించి యూఎస్ పౌరసత్వ, వలస సేవల శాఖ (యూఎస్‌సీఐఎస్) తాజాగా కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి గాను రెండో లాటరీ ఉండదని పేర్కొంది.
అమెరికాలోకి వలసలను నిరోధించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డుకు సంబంధించి మరో కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
అమెరికాలో ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
సుంకాల పెంపు విషయంలో ఇప్పటికే ఒకసారి కోర్టులో ఎదురుదెబ్బ తిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.