• Home » Virat Kohli

Virat Kohli

Champions Trophy: టీమిండియాకు బిగ్ షాక్.. ఫైనల్‌కు ముందు భారత స్టార్ ప్లేయర్‌కు గాయం..

Champions Trophy: టీమిండియాకు బిగ్ షాక్.. ఫైనల్‌కు ముందు భారత స్టార్ ప్లేయర్‌కు గాయం..

భారత్, న్యూజిలాండ్ జట్లు హోరాహోరీ పోరుకు సిద్దమవుతున్నాయి. మెగా ఫైనల్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయితే కీలక ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ గాయపడినట్టు తెలుస్తోంది.

Virat Kohli: మ్యాచ్ మధ్యలో కోహ్లీని రెచ్చగొట్టా.. సంచలన విషయం బయటపెట్టిన పాకిస్తాన్ స్పిన్నర్..

Virat Kohli: మ్యాచ్ మధ్యలో కోహ్లీని రెచ్చగొట్టా.. సంచలన విషయం బయటపెట్టిన పాకిస్తాన్ స్పిన్నర్..

ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కి టీమిండియాను గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఆకట్టుకున్నాడు. పది ఓవర్లు బౌలింగ్ చేసి 28 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన గిల్ వికెట్ తీశాడు.

Rohit-Kohli: దుబాయ్ ఎరుపెక్కాల.. కోహ్లీ ఫోర్లతోనైనా.. రోహిత్ సిక్సులతోనైనా..

Rohit-Kohli: దుబాయ్ ఎరుపెక్కాల.. కోహ్లీ ఫోర్లతోనైనా.. రోహిత్ సిక్సులతోనైనా..

ICC Champions Trophy 2025 Final: 12 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు భారత్ ముందు సువర్ణావకాశం. రేపు కివీస్‌తో జరిగే ఆఖరి పోరులో గెలిస్తే కప్పుతో స్వదేశానికి చేరుకోవచ్చు.

Virat Kohli-KL Rahul: అందరూ కోహ్లీ-రాహుల్‌నే పొగుడుతున్నారు.. రియల్ గేమ్ చేంజర్‌ను మర్చిపోతున్నారు

Virat Kohli-KL Rahul: అందరూ కోహ్లీ-రాహుల్‌నే పొగుడుతున్నారు.. రియల్ గేమ్ చేంజర్‌ను మర్చిపోతున్నారు

Champions Trophy 2025: ఆసీస్‌పై భారత్ విక్టరీతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. నాకౌట్ ఫైట్‌‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీని మెచ్చుకుంటున్నారు. అయితే అసలోడ్నే మర్చిపోతున్నారు.

Rohit-Kohli: కుల్దీప్‌పై రోహిత్-కోహ్లీ బూతుల వర్షం.. అసలు తప్పు ఎవరిది

Rohit-Kohli: కుల్దీప్‌పై రోహిత్-కోహ్లీ బూతుల వర్షం.. అసలు తప్పు ఎవరిది

Kuldeep Yadav: చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌పై విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ సీరియస్ అవడం చర్చనీయాంశంగా మారింది. ఒక్కడ్ని టార్గెట్ చేసి ఇద్దరూ బూతుల దండకం అందుకోవడంపై జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అసలు ఈ వివాదంలో తప్పు ఎవరిది? అనేది ఇప్పుడు చూద్దాం..

Virat Kohli: సెంచరీ కంటే అదే ముఖ్యం.. అందుకే కోహ్లీ గ్రేట్ అనేది

Virat Kohli: సెంచరీ కంటే అదే ముఖ్యం.. అందుకే కోహ్లీ గ్రేట్ అనేది

Champions Trophy Semies 2025: ఎన్ని విమర్శలు వచ్చినా వాటికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు కింగ్ కోహ్లీ. వరుసగా బిగ్ నాక్స్‌తో టీమిండియాకు తాను అసలైన మూలస్తంభం అని మరోమారు నిరూపించాడు. తన బ్యాట్ పవర్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు.

KL Rahul-Kohli: ఎంత నచ్చజెప్పినా కోహ్లీ వినలేదు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు

KL Rahul-Kohli: ఎంత నచ్చజెప్పినా కోహ్లీ వినలేదు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు

Champions Trophy Semi Final 2025: అద్భుతమైన ఇన్నింగ్స్‌తో తాను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని మరోమారు నిరూపించాడు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. సన్నింగ్ నాక్‌తో చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు.

Ind vs Aus: కోహ్లీ కీలక ఇన్నింగ్స్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు టీమిండియా..

Ind vs Aus: కోహ్లీ కీలక ఇన్నింగ్స్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు టీమిండియా..

టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది. కింగ్ కోహ్లీ (84) కీలక ఇన్నింగ్స్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42 నాటౌట్) సమయోచితంగా రాణించడంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా నాలుగు వికెట్లు తేడాతో గెలుపొందింది.

IND vs AUS: నేడే భారత్-ఆసీస్ సెమీస్ ఫైట్.. ఈ ఆరుగురి ఆట అస్సలు మిస్సవ్వొద్దు

IND vs AUS: నేడే భారత్-ఆసీస్ సెమీస్ ఫైట్.. ఈ ఆరుగురి ఆట అస్సలు మిస్సవ్వొద్దు

Champions Trophy Semies 2025: బరిలోకి దిగితే ప్రత్యర్థి బెండు తీసేంత వరకు వదలని రెండు ప్రమాదకర జట్ల మధ్య భీకర పోరాటానికి సర్వం సిద్ధమైంది. చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా తొలి సెమీస్‌లో తాడోపేడో తేల్చుకోనున్నాయి.

Kohli - Shama Mohamed: కోహ్లీపై షామా మొహమ్మద్ విమర్శలు.. పాత పోస్టు వైరల్

Kohli - Shama Mohamed: కోహ్లీపై షామా మొహమ్మద్ విమర్శలు.. పాత పోస్టు వైరల్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలతో వార్తల్లో నిలిచిన కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్ గతంలో విరాట్ కోహ్లీపై చేసిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి