Home » Viral Videos
రోబోలకు ఎన్ని తెలివితేటలున్నా.. మనుషుల్లాగా వాటికి సహజమైన కదలికలు ఉండవు. అవి నడుస్తుంటే చాలా కృతకంగా ఉంటుంది. అలాంటిది అవి నాట్యం చేస్తే?
పట్టపగలు, జనసంచారం ఉన్న ప్రాంతంలో.. వీల్‌చైర్‌లో వెళ్తున్న వ్యక్తిని దొంగలు టార్గెట్ చేశారు. బైకుపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు.. పర్సు లాక్కొని పరారైన ఘటన జిరక్‌పూర్‌లో కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మహారాష్ట్రలోని పుణె జిల్లా ఆళందిలో భిక్షాటన విషయంలో రెండు ట్రాన్స్‌జెండర్ వర్గాల మధ్య తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆళందిలోని ఇంద్రాయణి నది ఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు
పసి పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఎవరు పలకరించినా.. కాళ్లూచేతులూ ఊపుతూ బోసి నవ్వులు చిందిస్తారు. ఇలాంటి వీడియోలను నిత్యం చూస్తుంటాం. అయితే తాజాగా కోతి ప్రేమకు ఖుషీ అయిన చిన్నారి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చిన్నారిని కోతి ముద్దు చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు..
పిల్లల కోసమే కొన్ని ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తారు. అవి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతాయి. మరికొన్ని మారుమూల ప్రాంతాల్లోని గ్రామాల్లో నిర్వహిస్తారు. అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
పాము కనిపిస్తేనే చాలామంది ఆమడ దూరం పారిపోతారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఏ మాత్రం భయపడకుండా పామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు. పాము తప్పించుకునేందుకు అటూ ఇటూ కదులుతూ, పదేపదే దాడి చేసేందుకు ప్రయత్నించినా.. చివరకు దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
ఆన్‌లైన్‌లో మోసాలు జరుగుతాయని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ మోసపోతూనే ఉంటారు.
చిరుతపులి దాడి చేస్తే ఏ జంతువైనా భయంతో పరుగులు తీస్తుంది.. కానీ ఆ పెంపుడు కుక్క మాత్రం వెనక్కి తగ్గలేదు. తన ప్రాణాలను కాపాడుకునేందుకు చిరుతతోనే ఢీ కొట్టింది. ఏకంగా ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు జరిగిన ఈ భీకర పోరాటం సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జనాభాకు సరిపడా రవాణా సౌకర్యాలు పెరగడం లేదు. దీంతో బస్సు, రైళ్లలో ఇరుక్కుని, కొన్నిసార్లు వాటిపైకి ఎక్కి మరీ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది..
రీల్స్ కోసం స్టంట్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు అనేకం ఉంటున్నాయి. అలాంటి వీడియోలు నిత్యం ఎక్కడో అక్కడ చూస్తూనే ఉంటాం. వాటిని చూసి జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది.