Home » Viral News
ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఉద్యోగాల విషయంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా మరో సంచలన విషయం వెల్లడించారు. ఇటీవల ఫోర్డ్స్ సంస్థ సీఈవో జిమ్ ఫార్లే పాడ్‌కాస్ట్‌ను ఊటంకిస్తూ ఆనంద్ మహీంద్రా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
తలనొప్పి వచ్చినా, టైమ్ పాస్ కోసమైనా, స్నేహితులతో కలిసినా.. ఇలా ఏ సందర్భంలోనైనా టీ తాగడం తప్పనిసరి. అయితే టీ తయారు చేయాలంటే గ్యాస్ స్టవ్ ఉండాలి. అయితే ఒక వ్యక్తి వెరైటీగా టీ తయారు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
సిగరెట్ కాల్చడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు సంవత్సరాల తరువాత మాత్రమే మొదలవుతుందని చాలా మంది భావిస్తారు. కానీ తాజా పరిశోధనలు చెబుతున్న నిజం వేరేలా ఉంది. సిగరెట్‌ను ఒక్కసారి పీల్చిన వెంటనే వేలాది విష పదార్థాలు కేవలం కొన్ని సెకన్లలోనే శరీరంలోకి ప్రవేశిస్తాయి.
రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్స్ యజమానులు భారీగా సంపాదిస్తున్నారని తెలిపే పలు వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బెంగళూరుకు చెందిన ఓ ఫుడ్ స్టాల్ ఓనర్ నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే కళ్లు తేలెయ్యాల్సిందే.
సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందడం కోసం కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.
ఈ తరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది. పిల్లలు తినాలన్నా, సైలెంట్‌గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఇవ్వాల్సిందే. స్కూల్లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే. పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్‌లు ఉపయోగిస్తుంటారు
ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే విచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది
ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే విచిత్రమైన విన్యాసాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో స్టంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది
జమ్మూకశ్మీర్ ఫరీదాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మృతి చెందగా 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. నౌగామ్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది.