Home » Vijaywada West
విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్న ఆమె, ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
విజయవాడ ఉగ్రవాద లింకుల కేసులో హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిహాదీ గ్రూప్స్ కోసం ఇప్పటివరకు 42 మంది యువతులను రిక్రూట్ చేసి, వెపన్ ట్రైనింగ్ కోసం సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది.
విజయవాడలో హవాలా డబ్బు కేసు సంచలనంగా మారింది. గుణదల ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా సుమారు రూ.2 కోట్లు పట్టుబడింది.
చల్లపల్లి పీఎస్ దగ్గర పేలుడు ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. కృష్ణా జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న హోంమంత్రి, గాయాలపాలైన పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
విజయవాడ దుర్గగుడిలో హుండీ కానుకల లెక్కింపులో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. భక్తులు సమర్పించిన బంగారు వస్తువులను సిబ్బంది దారిమళ్లించే ప్రయత్నం చేసినట్లు బయటపడింది.
విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టుతో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్‌వర్క్ గుట్టురట్టయింది. ఇది కేవలం స్థానిక అంశం మాత్రమే కాక, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న భద్రతాపరమైన విషయమని పోలీసులు గుర్తించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. తొలిసారిగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించానని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ఆ తర్వాత నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తునే ఉన్నానని ఆయన వివరించారు.
ఎన్నో ఏళ్ల నుంచి కర్నూలు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న విజయవాడ విమాన సర్వీసు కల ఎట్టకేలకు నెరవేరింది.
హత్య కేసులో సీబీఐ దాఖలు చేసి ఫైనల్ రిపోర్ట్ కోసం సంబంధిత కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని ఆయేషా మీరా తల్లిదండ్రులకు హైకోర్టు మరోసారి సూచించింది.
మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీనికి సంబంధించిన తీర్పును ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు శుక్రవారం వెలువరించారు.