• Home » Vijayasai Reddy

Vijayasai Reddy

AP Elections: వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన ఆ రోజేనా?

AP Elections: వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన ఆ రోజేనా?

Andhrapradesh: బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద మార్చి 10న సిద్దం నాల్గోవ సభ నిర్వహిస్తున్నామని వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తెలిపారు. శనివారం ఒంగోలులో సిద్దం సభ పోస్టర్‌ను విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేసిందో సీఎం జగన్ సిద్ధం సభలో వివరిస్తారని తెలిపారు.

AP Politics: మంగళగిరి ఇన్‍ఛార్జ్‌ని మార్చిన వైసీపీ.. నారా లోకేశ్‌పై పోటీ చేసేది ఎవరంటే?

AP Politics: మంగళగిరి ఇన్‍ఛార్జ్‌ని మార్చిన వైసీపీ.. నారా లోకేశ్‌పై పోటీ చేసేది ఎవరంటే?

ఏపీలోని అధికార వైఎస్సార్‌సీపీ 9వ జాబితాను విడుదల చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళవారం నియోజకవర్గంలో ఇన్‌ఛార్జీని మార్చింది. గంజి చిరంజీవి స్థానంలో మురుగుడు లావణ్య పేరుని వైసీపీ హైకమాండ్ ప్రకటించింది.

YS Sunitha: మా అన్న జగన్‌.. వైసీపీకి ఓటేయకండి!

YS Sunitha: మా అన్న జగన్‌.. వైసీపీకి ఓటేయకండి!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.. ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు జగన్‌కి, అయన పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దని కోరారు. తన అనుకునే వాళ్లకి కాకుండా అందరికీ సహాయం చేసే వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. హత్యలకు పాల్పడే వారికి పాలించే హక్కు లేదని సునీత తేల్చి చెప్పారు.

Andhra Pradesh: 175 స్థానాల్లో కచ్చితంగా విజయం మాదే.. విజయసాయిరెడ్డి ధీమా..

Andhra Pradesh: 175 స్థానాల్లో కచ్చితంగా విజయం మాదే.. విజయసాయిరెడ్డి ధీమా..

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల గడువు ముంచుకొస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితాను ప్రకటించగా అధికార వైసీపీ రెండు మూడు రోజుల్లో అభ్యర్థులందరినీ ప్రకటించనుంది.

YS Jagan: జగన్.. ఇంగ్లీష్ రాదా.. ఏంటి..? ఎక్కడ చూసినా ఇదే చర్చ!

YS Jagan: జగన్.. ఇంగ్లీష్ రాదా.. ఏంటి..? ఎక్కడ చూసినా ఇదే చర్చ!

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి ఇంగ్లీష్ రాదా..? ఎందుకు కనీసం నోరు మెదపలేదు..? జాతీయ మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే కనీసం స్పందించలేదేం..? ఇంతకీ ఇంగ్లీష్ వచ్చా.. రాదా..? ఇప్పుడిదే అటు సోషల్ మీడియాలో.. ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో జరుగుతున్న పెద్ద చర్చ. అసలేం జరిగిందో తెలిస్తే నవ్వుకుంటారేమో. ఇక ఆలస్యమెందుకు రండి మీ కళ్లతో చూసి.. చెవులారా విని తరించండి..!

AP Politics: వైసీపీ ఎంపీ మాగుంటను ఘోరంగా అవమానించిన సీఎం జగన్.. సాయన్నా ఏంటిది..?

AP Politics: వైసీపీ ఎంపీ మాగుంటను ఘోరంగా అవమానించిన సీఎం జగన్.. సాయన్నా ఏంటిది..?

AP CM YS Jagan Vs MP Magunta At Parliament: అవును.. మీరు వింటున్నది నిజమే.. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని (MP Magunta Sreenivasula Reddy) ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని (CM YS Jagan Reddy) ఘోరంగా అవమానించారు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) వేదికగా ఈ ఘటన చోటుచేసుకుంది..

TS News: తెలంగాణలో ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు

TS News: తెలంగాణలో ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు

Telangana: జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై రాజ్యసభలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను.. టీపీసీసీ నేత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Vijaya Sai Reddy: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుంది

Vijaya Sai Reddy: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుంది

రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి... బీజేపీ పేరు ఎత్తకుండా పరోక్షంగా ఆకాశానికి ఎత్తేశారు. యాభై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో దేశం వెనకపట్టుపట్టిందని, వాళ్లు అధికారంలో లేనప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగిందని అన్నారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు

Revanth Vs Jagan: రేవంత్ సర్కార్‌పై వైసీపీ కుట్ర చేస్తోందా.. విజయసాయి మాటలకు అర్థమేంటి..!?

Revanth Vs Jagan: రేవంత్ సర్కార్‌పై వైసీపీ కుట్ర చేస్తోందా.. విజయసాయి మాటలకు అర్థమేంటి..!?

MP Vijayasai Sensational Comments: ‘అవును.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది..’ ఇవీ రాజ్యసభ వేదికగా ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్. ఈ మాటలు విన్న కాంగ్రెస్ ఎంపీలు నవ్వుకున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ వ్యాఖ్యలపై పెద్ద చర్చే నడుస్తోంది...

YSRCP: బాలినేనితో గంటసేపు వైసీపీ పెద్దల మంతనాలు.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..?

YSRCP: బాలినేనితో గంటసేపు వైసీపీ పెద్దల మంతనాలు.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..?

Balineni Issue : మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారంతో వైసీపీకి పెద్ద చిక్కే వచ్చిపడినట్లయ్యింది.! వైసీపీలో ఉండాలంటే బాలినేని చెప్పిన వారికి టికెట్లు ఇవ్వాలి.. ఒకవేళ పార్టీ మారితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి అల్లకల్లోల్లమే..! దీంతో బాలినేని అలకబూనిన ప్రతిసారీ బుజ్జగించడం, మంతనాలు జరపడం లాంటివి అధిష్టానం చేస్తోంది. అయినా సరే తగ్గేదేలే అని.. కచ్చితంగా తాను చెప్పిన వారికే ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి