• Home » Varla Ramaiah

Varla Ramaiah

Varla Ramaiah: జగన్‌ను ఆ సమయంలో వైఎస్సార్ దూరం పెట్టారు.. వర్ల రామయ్య షాకింగ్ కామెంట్స్

Varla Ramaiah: జగన్‌ను ఆ సమయంలో వైఎస్సార్ దూరం పెట్టారు.. వర్ల రామయ్య షాకింగ్ కామెంట్స్

కూటమి ప్రభుత్వం తనపై కక్ష గట్టిందని నంగనాచి కబుర్లు చెబుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. చంద్రబాబు అరెస్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన పోలీసు అధికారులపై డీజీపీ వెంటనే కేసు రిజిస్టర్ చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Varla Ramaiah:  జగన్ నీకు సిగ్గుందా.. అందుకే నీ తల్లి, చెల్లికి ఈ గతి పట్టింది..

Varla Ramaiah: జగన్ నీకు సిగ్గుందా.. అందుకే నీ తల్లి, చెల్లికి ఈ గతి పట్టింది..

సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్ర రెడ్డిపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎవరికో పుట్టిన షర్మిలను జగన్ తన సొంత చెల్లిలా చూసుకున్నాడు అని..

Varla Ramaiah: టీటీడీలో చాలా అవినీతికి పాల్పడ్డారు.. వైసీపీపై వర్ల రామయ్య సంచలన విమర్శలు

Varla Ramaiah: టీటీడీలో చాలా అవినీతికి పాల్పడ్డారు.. వైసీపీపై వర్ల రామయ్య సంచలన విమర్శలు

జగన్ పాలనలో టీటీడీలో చాలా అవినీతికి పాల్పడి అందినంత దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. వెంకటేశ్వర స్వామివారి పట్ల జగన్ చేసిన నికృష్ట కార్యానికి హైందవ భక్తులందరూ భగ్గుమంటున్నారని చెప్పారు.

Varla Ramaiah: వైసీపీ బోట్ల  కుట్రను  పోలీసులు  సీరియస్‌గా విచారించాలి

Varla Ramaiah: వైసీపీ బోట్ల కుట్రను పోలీసులు సీరియస్‌గా విచారించాలి

కూటమి ప్రభుత్వం మీద బోట్లతో వైసీపీ నేతలు పన్నిన కుట్రను దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీరియస్‌గా విచారించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ప్రకాశం బ్యారేజ్‌‌ను ఇసుక పడవలు ఢీ కొట్టడం.. వైసీపీ నేతలు జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, తలశీల రఘురాంల కుట్రేనని ఆరోపణలు చేశారు.

Varla Ramaiah: అధికారులను వీఆర్‌కు పంపడంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు..

Varla Ramaiah: అధికారులను వీఆర్‌కు పంపడంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఆగ్రహానికి గురై 11సీట్లకు పడిపోయినా తప్పుడు ప్రచారాలు మాత్రం మానడం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు తన సొంత పేపర్, టీవీ ఛానెల్‌లో రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Varla Ramaiah: జగన్ రెడ్డి నోరు అబద్దాల పుట్ట.. వర్లరామయ్య వ్యంగ్యాస్త్రాలు

Varla Ramaiah: జగన్ రెడ్డి నోరు అబద్దాల పుట్ట.. వర్లరామయ్య వ్యంగ్యాస్త్రాలు

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి (Jagan Reddy) నోరు తెరిస్తే అబద్దాల పుట్ట అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య (Varla Ramaiah) వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

Varla Ramaiah: అధికారం మీ చేతుల్లో ఉంటే అక్రమ నిర్మాణాలు చేపడతారా..?

Varla Ramaiah: అధికారం మీ చేతుల్లో ఉంటే అక్రమ నిర్మాణాలు చేపడతారా..?

మాజీ సీఎం జగన్ రెడ్డి మొసలి కన్నీరు కార్చడం ఇకనైన ఆపాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం చూస్తూ ఉరుకుంటుందా.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని హెచ్చరించారు.

Varla Ramaiah: సీఐడీ అధికారులకు వర్లరామయ్య లేఖ .. కారణమిదే..?

Varla Ramaiah: సీఐడీ అధికారులకు వర్లరామయ్య లేఖ .. కారణమిదే..?

రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) లేఖ రాశారు.

Varla Ramaiah: ప్రజాభీష్టం ప్రకారమే ఎన్డీఏ పాలన: వర్ల రామయ్య

Varla Ramaiah: ప్రజాభీష్టం ప్రకారమే ఎన్డీఏ పాలన: వర్ల రామయ్య

ప్రజాభీష్టం ప్రకారమే ఎన్డీఏ పాలన నడుస్తుందని తెలుగుదేశం పొలిట్ బ్యూర్ సభ్యుడు వర్లరామయ్య (Varla Ramaiah) పేర్కొన్నారు. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టడంతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో సంబురాలు చేసుకుంటున్నారు.

AP Politics: ఓటమి తర్వాత జగన్ మాటలు ఆత్మస్తుతి పరనిందలా ఉన్నాయి: వర్లరామయ్య

AP Politics: ఓటమి తర్వాత జగన్ మాటలు ఆత్మస్తుతి పరనిందలా ఉన్నాయి: వర్లరామయ్య

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మాటలు ఆత్మస్తుతి పరనిందలా ఉన్నాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి