• Home » TS Election 2023

TS Election 2023

TS Election: ముగ్గురు పోలీసులపై ఈసీ చర్యలు

TS Election: ముగ్గురు పోలీసులపై ఈసీ చర్యలు

ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ చర్యలు తీసుకుంది. ముషీరాబాద్‌ పరిధిలో నగదు స్వాధీనం వ్యవహారంలో పోలీసులు ఈ చర్యలు తీసుకుంది. నిన్నరాత్రి ముషీరాబాద్‌ పీఎస్ పరిధిలో ఓటర్లకు డబ్బు పంచుతూ ముషీరాబాద్‌ BRS ఎమ్మెల్యే కొడుకు జయసింహ పట్టుబడ్డారు. ఈ కేసులో జయసింహను తప్పించి మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసింది.

TS Election: చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకొనున్న కేసీఆర్

TS Election: చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకొనున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు( CM KCR ) సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక గ్రామంలో తన ఓటు హక్కును గురువారం నాడు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ దంపతులు హెలికాప్టర్‌లో రేపు చింతమడకకు రానున్నారు.

TS Election: 5 గంటల తర్వాత క్యూలో నిలబడితే మాత్రం..!

TS Election: 5 గంటల తర్వాత క్యూలో నిలబడితే మాత్రం..!

ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత వచ్చే ఓటర్లను అధికారులు లోపలికి

TS Election: ఓటర్ స్లిప్ ఇంకా అందలేదా? అయితే ఇలా చేయండి!

TS Election: ఓటర్ స్లిప్ ఇంకా అందలేదా? అయితే ఇలా చేయండి!

మీకు ఇంకా ఓటర్ స్లిప్ అందలేదా? మీరు ఓటు ఎక్కడ వేయాలో తెలియడం లేదా?, మీ చేతిలో ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నా.. ఏం చేయాలో అర్థం కావడంలేదా?

TS Elections : తెలంగాణలో ఓటు వేసే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక

TS Elections : తెలంగాణలో ఓటు వేసే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Telangana Assembly Elections ) పోలింగ్ రేపు ( నవంబర్ 30) వ తేదీన జరగనున్నది. ఈ మేరకు తెలంగాణలో ఓటు వేసే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ( AP Govt Employees ) కు జగన్ ప్రభుత్వం ( Jagan Govt ) శుభవార్త తెలిపింది. తెలంగాణలో ఓటు హక్కును వినియోగించుకునే వారికి వేతనంతో కూడిన సెలవును ఏపీ ప్రభుత్వం మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది.

Hyderabad: ఓట్ల పండుగకు పల్లెబాట పట్టిన నగరవాసులు.. బోసిపోతున్న భాగ్యనగరం

Hyderabad: ఓట్ల పండుగకు పల్లెబాట పట్టిన నగరవాసులు.. బోసిపోతున్న భాగ్యనగరం

తెలంగాణలో పోలింగ్ ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగకు భాగ్యనగరవాసులంతా పల్లెబాట పట్టారు.

TS POLLS : తెలంగాణలో రేపు ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం

TS POLLS : తెలంగాణలో రేపు ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) తెలిపారు. బుధవారం నాడు సీఈఓ కార్యాలయంలో ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలల్లో నాలుగు వేలకు పైగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. అక్కడ అదనపు బలగాలతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వికాస్‌రాజ్ తెలిపారు .

TS Election: మీ ఓటు ఎవరైనా వేసినా ఆందోళన అక్కర్లేదు.. ఇలా చేయండి చాలు..

TS Election: మీ ఓటు ఎవరైనా వేసినా ఆందోళన అక్కర్లేదు.. ఇలా చేయండి చాలు..

మన పేరుతో వేరొకరు ఓటేస్తే ఏం చేయాలన్న ప్రశ్న అందరికీ తలెత్తుతుంది. అయితే దీనికి ఎన్నికల సంఘం ఒక పరిష్కారం చూపించింది. అదెలాగంటే..

CM Siddaramaiah: మా గ్యారెంటీలతో బీజేపీలో వణుకు.. తెలంగాణలో కాంగ్రెస్‏దే విజయం

CM Siddaramaiah: మా గ్యారెంటీలతో బీజేపీలో వణుకు.. తెలంగాణలో కాంగ్రెస్‏దే విజయం

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న నిరాశ నిస్పృహల్లో బీజేపీ నేతలు ఉన్నారని, ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్రమోదీ సహా

Hyderabad: కారులో రూ. 18 లక్షలు పట్టివేత

Hyderabad: కారులో రూ. 18 లక్షలు పట్టివేత

ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గాంధీ నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌లోని ఓ కారులో రూ.18 లక్షల ను ముషీరాబాద్‌ పోలీసులు

తాజా వార్తలు

మరిన్ని చదవండి