• Home » Travel

Travel

ట్రావెల్ చేస్తున్నారా.. ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి..

ట్రావెల్ చేస్తున్నారా.. ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి..

ప్రయాణ సమయంలో తీసుకునే ఆహారం, పానీయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సరైన ఆహారం తీసుకోకపోతే వాంతులు, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది..

రైల్లో వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి..

రైల్లో వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి..

రైల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. అయితే, ఇలాంటి సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు రైల్వే ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని మీకు తెలుసా?

భారతీయులు వీసా లేకుండా ప్రయాణించగల అద్భుతమైన దేశాలివే..

భారతీయులు వీసా లేకుండా ప్రయాణించగల అద్భుతమైన దేశాలివే..

విదేశాలకు వెళ్లాలంటే వీసా ప్రక్రియ చాలా మందికి పెద్ద ఇబ్బందిగా ఉంటుంది. అయితే భారతీయులు వీసా లేకుండానే ప్రయాణించగల కొన్ని అందమైన దేశాలు ఉన్నాయి. ప్రకృతి అందాలు, బీచ్‌లు, పర్వతాలతో ఈ దేశాలు భారతీయ పర్యాటకులకు ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి.

బస్సులను ఎవరు కనిపెట్టారో తెలుసా?

బస్సులను ఎవరు కనిపెట్టారో తెలుసా?

మనం రోజూ ప్రయాణించే బస్సుల చరిత్ర ఏమిటో? అసలు వ్యవస్థీకృత రవాణా వ్యవస్థను ప్రపంచానికి ఎవరు పరిచయం చేశారో? ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం

ఆన్‌లైన్‌లో హోటల్ బుక్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఆన్‌లైన్‌లో హోటల్ బుక్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఈ రోజుల్లో హోటల్ బుకింగ్ కూడా పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతోంది. ఇది సులభమైన విధానం అయినప్పటికీ సైబర్ మోసాల ప్రమాదం కూడా పెరిగింది. అందుకే ఆన్‌లైన్‌లో హోటల్ గదిని బుక్ చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

విమానంలో ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

విమానంలో ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీరు తరచుగా విమానంలో ప్రయాణిస్తుంటారా? బిజినెస్ మీట్స్, విహార యాత్రల కోసం ట్రావెల్ చేస్తుంటారా? అయితే, మీరు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. విమానంలో ప్రయాణించే వారిలో కొందరికి చర్మ, జుట్టు సంబంధిత సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమస్యలు రావొద్దంటే ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం..

ఎయిర్‌పోర్టులో మిస్సైన లగేజీని ఎన్ని రోజులు భద్రపరుస్తారంటే?

ఎయిర్‌పోర్టులో మిస్సైన లగేజీని ఎన్ని రోజులు భద్రపరుస్తారంటే?

కొందరు ప్రయాణికులు ప్రయాణాల హడావుడిలో తమ లగేజీని మర్చిపోతుంటారు. అయితే ఎయిర్‌పోర్టులో మిస్సైన లగేజీని అధికారులు ఏం చేస్తారు? ఎన్ని రోజులు భద్రపరుస్తారు? అనే విషయాలను తెలుసుకుందాం..

తత్కాల్ టికెట్‌కు రీఫండ్ వస్తుందా?

తత్కాల్ టికెట్‌కు రీఫండ్ వస్తుందా?

తత్కాల్ టికెట్‌కు రీఫండ్ వస్తుందా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం తత్కాల్ టికెట్ రద్దుపై ఉన్న రీఫండ్ నియమాలు ఏమిటి, ఎలాంటి సందర్భాల్లో రీఫండ్ వస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

సింగపూర్‌కు వెళ్లేవారికి అలర్ట్..

సింగపూర్‌కు వెళ్లేవారికి అలర్ట్..

సింగపూర్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ సమాచారం తప్పకుండా తెలుసుకోవాలి. 2026 నుంచి సింగపూర్ ప్రభుత్వం ‘నో బోర్డింగ్’ అనే కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఆ వివరాలు మీకోసం...

వాలెంటైన్స్ వీక్‌.. ప్రేమికులకు బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే

వాలెంటైన్స్ వీక్‌.. ప్రేమికులకు బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే

ఈ వాలెంటైన్స్ వీక్‌లో మీ ప్రేయసి లేదా ప్రియుడితో ప్రత్యేకమైన క్షణాలు గడపాలని అనుకుంటున్నారా? ఎక్కువ ఖర్చు లేకుండా భారతదేశంలోనే ఉన్న కొన్ని పర్యాటక ప్రదేశాలు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇచ్చే ఐదు రొమాంటిక్ డెస్టినేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి