Home » Traffic Police
ద్విచక్రవాహన తయారీదారులు వాహనం కొనుగోలు సమయంలోనే వినియోగదారులకు రెండు హెల్మెట్లు అందించడం తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఎప్పటిలాగానే రోజూ ఆఫీసు సమయానికి గంట ముందే ఇంటి నుంచి బయల్దేరుతాం! కానీ.. దారి మధ్యలో ట్రాఫిక్ రోజూ కన్నా ఎక్కువగా జామ్ అయిపోతుంది! కారణం ఏంటో తెలియదు.
ట్రాన్స్‌జెండర్లకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఉద్యోగం కల్పించడం దేశ చరిత్రలోనే ఓ మైలురాయి అని గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు.
Bellamkonda Srinivas: సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదు అయ్యింది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీసుపై శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించిన కారణంగా హీరోపై కేసు నమోదు చేశారు పోలీసులు.
చలాన్ల వసూలుకు ట్రాఫిక్ పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం ఓ వాహనదారుడి ప్రాణం తీసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని బాలానగర్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తాజాగా బాలానగర్‌లో చలానాలు విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో ఓ వాహనదారుడు దుర్మరణంపాలవ్వడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.
రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న ద్విచక్ర వాహనదారుల రక్షణకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది.
Car Accident: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు ట్రాఫిక్ పోలీస్ బూత్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Traffic Challan: ఓ స్కూటర్‌పై బెంగళూరు పోలీసులు భారీగా చలాన్లు వేశారు. ఆయన నడిపే స్కూటర్‌పై ఏకంగా 311 కేసులను ట్రాఫిక్ పోలీసులు నమోదు చేశారు.
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీని వల్ల ప్రయాణికులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సిక్రిందాబాద్ పరేడ్ గ్రాండ్ పరిసరాల్లో ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండటం వల్ల ఆ ప్రాంతంలో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.