• Home » Tirupati

Tirupati

ఎలక్ట్రిక్ బస్సు చోరీ..  దొంగ ఏం చేశాడంటే

ఎలక్ట్రిక్ బస్సు చోరీ.. దొంగ ఏం చేశాడంటే

Electric Bus Theft: తిరుపతిలో ఎలక్ట్రిక్ బస్సు చోరీకి గురైంది. అయితే బస్సును చోరీ చేసిన సదరు దొంగ.. చివరకు ఓ ఘాట్ రోడ్డు వద్ద వదిలేసి పరారయ్యాడు.

Tirupati: తిరుపతిలో ఎలక్ట్రిక్ బస్సు చోరీ.. చివరకు..

Tirupati: తిరుపతిలో ఎలక్ట్రిక్ బస్సు చోరీ.. చివరకు..

తిరుపతిలో ఎలక్ట్రిక్ బస్సు చోరీకి గురైంది. పార్కింగ్‌లో ఉంచిన బస్సు కనపడకపోవడంతో బస్సు మేనేజర్ చివరికి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించారు.

Sanatana Dharma: సనాతన ధర్మ రక్షణకు మునివాహన సేవ

Sanatana Dharma: సనాతన ధర్మ రక్షణకు మునివాహన సేవ

సనాతన ధర్మ రక్షణ కోసం రాయలచెరువుపేటలో మునివాహన సేవ నిర్వహించబడింది. దళిత పీఠాధిపతిని భుజాలపై మోసిన బ్రాహ్మణ పీఠాధిపతితో సామాజిక సమరసతకు ఉదాహరణగా నిలిచింది.

Bholebaba Dairy Scam: భోలేబాబా డెయిరీ చుట్టూనే దర్యాప్తు

Bholebaba Dairy Scam: భోలేబాబా డెయిరీ చుట్టూనే దర్యాప్తు

టీటీడీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి వ్యవహారం ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా డెయిరీ చుట్టూ తిరుగుతోంది. నెయ్యిలో పామాయిల్‌తో పాటు 12 రకాల రసాయనాలు కలిపి కల్తీ తయారైనట్లు తేలింది.

Tirupati: గంటలో దర్శనం అని చెప్పి.. ఉచిత క్యూలో పంపారు

Tirupati: గంటలో దర్శనం అని చెప్పి.. ఉచిత క్యూలో పంపారు

తిరుమల శ్రీ వేంకటేశ్వస్వామివారిని గంటలో దర్శనం చేపిస్తామని చెప్పి తమను తీసుకెళ్లి మోసం చేశారని బెంగళూరుకు చెందిన భక్తబృందం ఆవేదన వ్యక్తం చేసింది. బెంగళూరులోని వర్ష ట్రావెల్స్‌ అనే సంస్థ బెంగళూరు నుంచి తిరుమలకు రానుపోను, టిఫిన్‌, భోజనం, వసతి వంటి సౌకర్యాల కల్పన కోసం ఒక్కొక్కరి నుంచి రూ.3,600 తీసుకుంది. బస్సులో 36 మంది భక్తులు తిరుపతికి చేరుకున్నారు.

Harassment case: రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐపై కేసు

Harassment case: రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐపై కేసు

Harassment case: మహిళను వేధిస్తుండటంతో రెడ్ శాండల్ టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐ విశ్వనాథ్‌పై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేళ్లుగా వేధింపులకు గురిచేస్తూ... కాపురంలో గొడవలు పెడుతున్న విశ్వనాథ్‌పై చర్యలు తీసుకోవాలని ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేసింది.

Srikalahasti: దుకాణం యజమానిని బురిడీ కొట్టించి ఫోన్‌పే ద్వారా..

Srikalahasti: దుకాణం యజమానిని బురిడీ కొట్టించి ఫోన్‌పే ద్వారా..

ఓ దుకాణం వ్యాపారిని బురిడీ కొట్టించి రూ. రూ.81వేలను ఎత్తుకెళ్లిన ఘరానా మోసగాళ్ల విషయం వెలుగులోకి వచ్చింది. సరుకులు కొనుగోలు పేరుతో.. దుకాణానికి వచ్చి ఆ షాపు యజమాని ఖాతా నుంచే నగదు మాయం చేశారు. ఇక వివరాల్లోకి వెళితే..

Tirumala: యువతకు టీటీడీ గోల్డెన్ చాన్స్.. నేరుగా శ్రీవారి దర్శనం

Tirumala: యువతకు టీటీడీ గోల్డెన్ చాన్స్.. నేరుగా శ్రీవారి దర్శనం

TTD: యువతకు టీటీడీ లక్కీ చాన్స్ ఇస్తోంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని నేరుగా దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మరి.. ఆ బంపర్ చాన్స్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

Road Accident: తిరుపతి జిల్లా అగరాల వద్ద రోడ్డు ప్రమాదం.

Road Accident: తిరుపతి జిల్లా అగరాల వద్ద రోడ్డు ప్రమాదం.

Road Accident: పౌర్ణమి నేపథ్యంలో తిరువన్నామలైకు ఆర్టీసీ డిపో ఎక్కువ బస్సులను నడుపుతోంది. ఒక రోజు ముందే వెళితే గిరి ప్రదర్శన చేసుకునే అవకాశం ఉంటుందని భక్తులు తిరుపతి నుంచి ఎక్కువగా వెళుతుంటారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో తిరువన్నామలై నుంచి తిరుపతికి వస్తున్న క్రమంలో చంద్రగిరి మండలం, అగరాల సమీపంలో బస్సు కల్వర్టును ఢీ కొట్టింది.

Mothers Day: అమ్మ కల ఇది!

Mothers Day: అమ్మ కల ఇది!

అమ్మ తీర్చిదిద్దిన ఈ బిడ్డలు ఐఏఎ్‌సలు అయ్యారు. వెంకటేశ్వర్‌.. తిరుపతి జిల్లాకు పరిపాలనా సారఽథ్యం వహిస్తున్నారు. మౌర్య తిరుపతి నగర పాలన బాధ్యతల్లో ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి