Home » Tirumala
‘టీటీడీ గోశాలలో ప్రతినెలా 14వరకు గోవులు చనిపోతున్నాయని ఇప్పటికే గుర్తించాం. వంద గోవులు ఆసాధారణంగా చనిపోయాయంటూ చేసిన ప్రచారంలో వాస్తవాలు లేవు. త్వరలో మంచి ఫలితాలను అందరూ చూస్తారు’ అని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు.
తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదా దేవి 50 కిలోల బరువు ఉన్న రెండు వెండి అఖండ దీపాలను విరాళంగా అందజేశారు. 300 ఏళ్ల క్రితం మైసూరు మహారాజు సమర్పించిన దీపాలు పాడైపోవడంతో, వాటి స్థానంలో ఈ కొత్త దీపాలను అందించారు.
తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండ దీపాలను సోమవారం విరాళంగా అందజేశారు.
తిరుమల వేంకటేశ్వర స్వామి సేవ కోసం కోర్టు మెట్లు ఎక్కిన దంపతులు చివరకు విజయం సాధించారు. దాదాపు 17 ఏళ్ల పాటు కోర్టులో పోరాడి సేవా టికెట్‌ల ను పొందారు.
భారత జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన అతడు దర్శనం అనంతరం ఆలయం బయటకు వస్తున్నప్పుడు దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తిరుమల శ్రీ వేంకటేశ్వస్వామివారిని గంటలో దర్శనం చేపిస్తామని చెప్పి తమను తీసుకెళ్లి మోసం చేశారని బెంగళూరుకు చెందిన భక్తబృందం ఆవేదన వ్యక్తం చేసింది. బెంగళూరులోని వర్ష ట్రావెల్స్ అనే సంస్థ బెంగళూరు నుంచి తిరుమలకు రానుపోను, టిఫిన్, భోజనం, వసతి వంటి సౌకర్యాల కల్పన కోసం ఒక్కొక్కరి నుంచి రూ.3,600 తీసుకుంది. బస్సులో 36 మంది భక్తులు తిరుపతికి చేరుకున్నారు.
Tirumala Donations: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. దాదాపు 10 కోట్లు విలువైన బంగారు ఆభరణాలను స్వామికి సమర్పించారు భక్తుడు.
Srivari Govinda Namalu: తిరుమల వేంకటేశ్వర స్వామిని భక్తులు ఎంతోమంది దర్శించుకుంటారు. శ్రీవారిని ఇష్టదైవంగా పలువురు కొలుస్తారు. వేంకటేశ్వర స్వామి గోవింద నామాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఈ నామాలను అభ్యంతరకరంగా ఓ చిత్రంలో వాడుకోవడంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని టీటీడీ ఇప్పుడు సీరియస్‌గా తీసుకుని చర్యలు చేపట్టింది.
DD Next Level Movie: డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్రంలో గోవింద నామాలతో అసభ్యంగా పాటను చిత్రీకరించడం దారుణమని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఇలా చేయడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.
TTD: యువతకు టీటీడీ లక్కీ చాన్స్ ఇస్తోంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని నేరుగా దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మరి.. ఆ బంపర్ చాన్స్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..