Home » TG News
జర్మనీలో ఫిజియోథెరపిస్టులుగా పనిచేయాలనుకునే తెలంగాణ యువతకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐదు నెలలుగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో పనిచేస్తున్న సిబ్బందికి పారితోషికం మంజూరు చేయాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ సంఘం (ట్రెసా) రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన 16 ఏళ్ల బాలికకు ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన ఓ బాలుడిపై పోక్సో కేసు నమోదైంది.
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పుట్ట లక్ష్మణ్ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం అన్ని సబ్జెక్టుల్లో ఇంటర్నల్ మార్కులు అమలు చేయనున్నారు.
రక్తదానం ప్రాణాలను కాపాడే గొప్ప మానవతా కార్యక్రమమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు.
ప్రభుత్వ సర్వీసులో ఉన్న టీచర్లకు ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్) రాసేందుకు మరో అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
అహింసనే ఆయుధంగా మలచి దేశ స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీజీ.. మానవాళికి సత్యం, శాంతి, మానవత్వం వంటి విలువలను బోధించిన మహనీయుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఫామ్‌ల్యాండ్ వెంచర్ల పేరిట కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త దందాకు తెరలేపారు. వందల ఎకరాల్లో ఫామ్‌ల్యాండ్ వెంచర్లు వేసి.. గుంట, రెండు గుంటల చొప్పున ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ప్రత్యేకించి నగరాల్లో ఉద్యోగం చేసుకుంటూ, ‘రైతు’ను అనిపించుకోవాలనే కోరిక ఉన్నవారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ఏనుగు దంతాలను విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) హైదరాబాద్ యూనిట్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.