• Home » terror attack

terror attack

Jammu and kashmir: మరో కుట్రకు తెరలేపిన ఉగ్రవాదులు.. ఈ సారి జైళ్లు టార్గెట్‌గా..

Jammu and kashmir: మరో కుట్రకు తెరలేపిన ఉగ్రవాదులు.. ఈ సారి జైళ్లు టార్గెట్‌గా..

Jails In Jammu and kashmir: ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని జైళ్ల సెక్యూరిటీ బాధ్యత సీఐఎస్‌ఎఫ్ నిర్వహిస్తోంది. అంతకు క్రితం ఆ బాధ్యతలు సీఆర్పీఎఫ్ నిర్వహించేది. 2023లో జైళ్ల నిర్వహణ బాధ్యత సీఆర్ఫీఎఫ్ నుంచి సీఐఎస్‌ఎఫ్‌కు బదిలీ అయింది.

Pahalgam Attack: పాక్‌ నేతలకు వరుస పెట్టి షాక్‌లు ఇస్తున్న ఇండియా..

Pahalgam Attack: పాక్‌ నేతలకు వరుస పెట్టి షాక్‌లు ఇస్తున్న ఇండియా..

India Blocks Pak Politicians Social Media Accounts: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్థాన్‌పై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. సింధు జలాల ఒప్పందం రద్దుతో అసహనంతో ఇండియాపై విషం కక్కుతున్న వారిపైనా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. దాయాది దేశంలోని రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు, నటులు ఇలా అందరికీ వరసపెట్టి షాకులిస్తోంది.

History Of Pakistan's Terror Track: పాక్ నీచపు టెర్రర్ ట్రాక్ రికార్డ్ ఇదే..

History Of Pakistan's Terror Track: పాక్ నీచపు టెర్రర్ ట్రాక్ రికార్డ్ ఇదే..

భారత్ - పాక్ దేశాల మధ్య నియంత్రణ రేఖ ముళ్ల తీగల కంచెలకు ఆవల ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లు ఉన్నాయి. తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది. ఇది పాకిస్తాన్ దళాల ఆక్రమణలో ఉన్న భారత భూభాగంలోని ప్రాంతం.

India - Pakistan War: అదొక్కటే దారి.. కాశ్మీర్‌లో  హై అలర్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం

India - Pakistan War: అదొక్కటే దారి.. కాశ్మీర్‌లో హై అలర్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం

పహల్గాం ఉగ్రదాడితో భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు సూచనలు వస్తున్నాయి.

JD Vance: నేరస్థులను పట్టుకునేందుకు భారత్‌కు పాక్ సహకరించాలి: జేడీ వాన్స్..

JD Vance: నేరస్థులను పట్టుకునేందుకు భారత్‌కు పాక్ సహకరించాలి: జేడీ వాన్స్..

JD Vance: పహల్గాం దాడి తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరు దేశాలకు కీలక సూచన చేశారు.

ఇంకా కశ్మీర్‌లోనే ఉగ్రవాదులు..?

ఇంకా కశ్మీర్‌లోనే ఉగ్రవాదులు..?

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడిన మష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశాయి. అయితే ఈ దాడికి పాల్పడిన ఉగ్రమూకల్లో కొందరూ ఇప్పటికి కశ్మీర్‌లోనే ఉండి ఉంటారని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి.

మనతోనే అమెరికా అయితే..!

మనతోనే అమెరికా అయితే..!

భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఫోన్ కాల్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.

Terror Incident: మరో పెద్ద ఉగ్రదాడి గుట్టురట్టు

Terror Incident: మరో పెద్ద ఉగ్రదాడి గుట్టురట్టు

దేశంలో మరో ఉగ్రదాడి గుట్టు రట్టైంది. BSF(బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)‐ పంజాబ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్తో ఈ ముప్పు తప్పింది. గత వారం రోజుల్లో భారత అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో..

News Delhi: మార్కో రుబియో ఫోన్ కాల్‌పై ఎస్ జయశంకర్ ఎమన్నారంటే..

News Delhi: మార్కో రుబియో ఫోన్ కాల్‌పై ఎస్ జయశంకర్ ఎమన్నారంటే..

ఉగ్రవాదం పోరులో భారత్‌కు అండగా ఉంటామని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. భారత్,పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇరుదేశాల ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టే చర్యలకు సహకారం అందిస్తామన్నారు.

India Pakistan: టెన్షన్‌లో పాకిస్థాన్.. మరో 36 గంటల్లో..

India Pakistan: టెన్షన్‌లో పాకిస్థాన్.. మరో 36 గంటల్లో..

India Pakistan Military Tensions: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇండియా ప్రతీకార దాడులు చేసే అవకాశమున్న నేపథ్యంలో.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 36 గంటల్లో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి