• Home » Telangana Police

Telangana Police

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భూ వివాదం

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భూ వివాదం

BRS MLC land dispute: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావుకు చెందిన భూమిలో ప్రైవేటు వ్యక్తులు హల్‌చల్ చేశారు. కంచె వేసేందుకు ప్రయత్నించడంతో కొద్దిపాటి ఘర్షణ చోటు చేసుకుంది.

లాలాగూడ జంట హత్యల కేసులో విస్తుపోయే వాస్తవాలు

లాలాగూడ జంట హత్యల కేసులో విస్తుపోయే వాస్తవాలు

Lalaguda Double Murder: లాలాగూడ జంట హత్యల కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల అదుపులో ఉన్న అరవింద్ హత్యకు సంబంధించిన అసలు విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది.

Most Wanted Cheater Arrest: మోస్ట్ వాంటెడ్ నోటోరియస్ అరెస్ట్.. మోసాల చిట్టా మామూలుగా లేదుగా

Most Wanted Cheater Arrest: మోస్ట్ వాంటెడ్ నోటోరియస్ అరెస్ట్.. మోసాల చిట్టా మామూలుగా లేదుగా

Most Wanted Cheater Arrest: ఇంటరీయర్ డిజైనర్ పేరులతో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెంట్ చీటర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడి మోసాల చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది.

హాట్సాఫ్ పోలీస్...

హాట్సాఫ్ పోలీస్...

Jangaon police humanity: పోలీసులంటే కఠినంగా ఉండటమే కాదు.. అవసరమైనప్పుడు మానవత్వం చాటుకుంటారు అనే దానికి జనగామలో జరిగిన ఓ ఘటనే ఉదాహరణ. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చి హాట్సాఫ్ పోలీస్ అనిపించుకున్నారు జనగామ పోలీసులు.

Cyber criminals blackmail to MLA: ఏకంగా ఎమ్మెల్యేకే న్యూడ్ కాల్.. బరితెగించిన సైబర్ నేరగాళ్లు

Cyber criminals blackmail to MLA: ఏకంగా ఎమ్మెల్యేకే న్యూడ్ కాల్.. బరితెగించిన సైబర్ నేరగాళ్లు

Congress MLA: తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా ఎమ్మెల్యేకే ఊహించని షాక్ ఇచ్చారు సైబర్ నేరగాళ్లు. అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో సైబర్ నేరగాళ్లు చేసిన పనికి ఖంగుతినడం ఎమ్మెల్యే వంతైంది.

Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్ కేసు.. వంశీ కృష్ణ సంచలన వ్యాఖ్యలు

Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్ కేసు.. వంశీ కృష్ణ సంచలన వ్యాఖ్యలు

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బెయిల్‌పై విడుదలైన వంశీకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో హరీష్‌రావు పేరు చెప్పాలని పోలీసులు తమను వేధింపులకు గురిచేశారని తెలిపారు. ఫోన్‌ట్యాపింగ్‌తో తమకు సంబంధం లేదని అన్నారు.

Command Control Centre: సీసీసీ సెంటర్లోకి గుర్తుతెలియని వ్యక్తి.. పోలీసుల సీరియస్

Command Control Centre: సీసీసీ సెంటర్లోకి గుర్తుతెలియని వ్యక్తి.. పోలీసుల సీరియస్

Telangana: కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్‌నంటూ ఓ వ్యక్తి సంచరించడం హాట్‌టాపిక్‌ మారింది. సీఎం సమీక్షలు చేస్తున్న సమయంలోనే ఆ వ్యక్తి సీసీసీ సెంటర్‌లోకి వచ్చి వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు.

Farmhouse Case: ఫామ్‌హౌస్ కేసు.. పోలీసులకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వివరణ

Farmhouse Case: ఫామ్‌హౌస్ కేసు.. పోలీసులకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వివరణ

Farmhouse Case: బీఆర్‌ఎస్ ఎమ్మెల్స పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు వివరణ ఇచ్చారు. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కోడిపందాల నిర్వహణకు సంబంధించి ఎమ్మెల్సీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిపై వివరణ ఇచ్చారు పోచంపల్లి.

జాతీయ పోలీసు క్రీడా పోటీల్లో తెలంగాణ జట్టుకు ఓవరాల్‌ చాంపియన్‌షి్‌ప

జాతీయ పోలీసు క్రీడా పోటీల్లో తెలంగాణ జట్టుకు ఓవరాల్‌ చాంపియన్‌షి్‌ప

ఝార్ఖండ్‌లోని రాంచీలో ఈ నెల 10వ తేది నుంచి శనివారం వరకు జరిగిన జాతీయ పోలీసు క్రీడా పోటీల్లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. ఈ క్రీడా పోటీల్లో రాష్ట్ర పోలీసులు మొత్తంగా 18 పతకాలు గెలుచుకుని ఓవరాల్‌ చాంపియన్‌షి్‌ప సాధించారు.

Masthan Sai: మస్తాన్ సాయికి 14 రోజుల రిమాండ్

Masthan Sai: మస్తాన్ సాయికి 14 రోజుల రిమాండ్

Masthan Sai: మస్తాన్ సాయికి రంగారెడ్డి కోర్టు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో మస్తాన్ సాయిని మూడు రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. నేటితో కస్టడీ పూర్తి కావడంతో మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి