Home » TDP
జిల్లా కేంద్రమైన కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల బరిలో భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) సిద్దమైంది. తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీకి సిద్దమైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మిత్రులుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ మధ్య మున్సిపాలిటీల్లో మాత్రం పొత్తులు పొసగలేదు.
టీడీపీ నేతలు.. వైసీపీ బాటలో వెళ్లొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీడీపీ సీనియర్ నేతలు. చట్టాన్ని గౌరవించాలని, సమన్వయం పాటించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దిశానిర్దేశం చేశారు. ఏపీలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని.. ఆ ట్రాప్‌లో పడొద్దని తెలుగుదేశం నేతలకు సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పల్లా శ్రీనివాస రావు డిమాండ్ చేశారు. చంద్రబాబు రాష్ట్రానికి తండ్రిలాగా ఉన్నారన్నారు.
మాజీ సీఎం జగన్‌పై వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడును శత్రువుగా భావించిన జగన్.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టి 53 రోజుల పాటు జైలుకు పంపారని మండిపడ్డారు.
సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. తిరుమల లడ్డు అంశాన్ని డైవర్ట్ చేసే విధంగా వైసీపీ నేతలు వ్యవహరించారని విమర్శించారు.
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోరు అదు పులో ఉంచుకోవాలని టీడీపీ నాయకులు మండిపడ్డారు. ముఖ్య మంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకు ని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు కన్నెర్రజేశారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు..
పర్యాటక రంగాన్ని విస్తృతపరచడం ద్వారా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని నేతలకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. టీడీపీ నేతలు ఎవరూ అలగవద్దని.. సమస్యలను కూర్చొని చర్చించుకుందామని సూచించారు..
వైసీపీపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ అన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని, కూటమి సర్కార్‌పై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.