• Home » Tamilnadu News

Tamilnadu News

Armstrong: బీఎస్పీ అధ్యక్షుడి హత్య కేసులో నిందితుడు ఎన్‌కౌంటర్‌

Armstrong: బీఎస్పీ అధ్యక్షుడి హత్య కేసులో నిందితుడు ఎన్‌కౌంటర్‌

తమిళనాడు(Tamil Nadu) రాజధాని చెన్నై(chennai)లో బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్(Armstrong) ఇటీవల హత్యకు గురయ్యారు. పట్టపగలు కీలక నేత హత్య జరగడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఈ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన తిరువేంగడం ఎన్‌కౌంటర్‌కు(encounter) గురయ్యాడు.

Cauvery Water: తమిళనాడుకు కావేరీ జలాల్ని విడుదల చేయం.. సీడబ్ల్యూఎంఏని తేల్చిచెప్పిన కర్ణాటక

Cauvery Water: తమిళనాడుకు కావేరీ జలాల్ని విడుదల చేయం.. సీడబ్ల్యూఎంఏని తేల్చిచెప్పిన కర్ణాటక

వర్షాభావ పరిస్థితులకు తోడు జలాశయాల్లో నీటి మట్టం అడుగంటుతుండటంతో కావేరీ జలాల్ని(Cauvery Water) తమిళనాడుకి విడుదల చేసే ప్రసక్తే లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇదే అంశంపై మాట్లాడటానికి ఆయన ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

BSP: కత్తులతో వేటాడి.. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడి దారుణ హత్య

BSP: కత్తులతో వేటాడి.. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడి దారుణ హత్య

తమిళనాడులో బహుజన్‌ సమాజ్‌ పార్టీ (BSP) అధ్యక్షుడిని నడి రోడ్డుపై కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌(Armstrong)‌ చెన్నై పెరంబూర్‌లో నివసిస్తున్నాడు. ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి కత్తులతో నరికి హత్య చేశారు.

Married Womens: ఈ కంపెనీలో పెళ్లైన మహిళలకు నో జాబ్స్.. తీవ్రంగా స్పందించిన కేంద్రం

Married Womens: ఈ కంపెనీలో పెళ్లైన మహిళలకు నో జాబ్స్.. తీవ్రంగా స్పందించిన కేంద్రం

ఐఫోన్ల(iPhones) తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్(Foxconn plant) పెళ్లైన మహిళలకు(married womens) ఉద్యోగాలు(jobs) ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం తమిళనాడు నుంచి నివేదిక కోరింది.

Hooch tragedy: 56కి చేరిన కల్తీసారా మృతుల సంఖ్య.. బాధితులను పరామర్శించిన కమల్

Hooch tragedy: 56కి చేరిన కల్తీసారా మృతుల సంఖ్య.. బాధితులను పరామర్శించిన కమల్

తమిళనాట తీవ్ర విషాదాన్ని నింపిన కల్తీ సారా బాధితులకు మక్కల్ నీది మయ్యమ్ అధినేత, హీరో కమల్ హాసన్ భరోసా ఇచ్చారు. కళ్లకురిచ్చి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న బాధితులను ఆదివారం ఆయన పరామర్శించారు.

Tamil Nadu : 52కు కల్తీసారా మృతులు

Tamil Nadu : 52కు కల్తీసారా మృతులు

తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లా కరుణాపురం కల్తీసారా మృతుల సంఖ్య శుక్రవారం 52కు పెరిగింది. మరో 112 మంది బాధితులు పుదుచ్చేరి, విల్లుపురం, కళ్లకుర్చి, సేలం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Video: సునామీల విజృంభించిన కొర్టాలమ్ జలపాతం.. కళ్ల ముందే కొట్టుకుపోయిన బాలుడు

Video: సునామీల విజృంభించిన కొర్టాలమ్ జలపాతం.. కళ్ల ముందే కొట్టుకుపోయిన బాలుడు

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. అయితే పర్యాటక ప్రాంతాలుగా ఉన్న జలాశయాల వద్ద అధికారులు సరైన భద్రతాచర్యలు తీసుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా తమిళనాడులో జలాశయానికి వరద పోటెత్తడంతో 16 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

IIT: చరిత్ర సృష్టించిన ఐఐటీ మద్రాస్.. ఏకంగా రూ.513 కోట్ల విరాళాలు

IIT: చరిత్ర సృష్టించిన ఐఐటీ మద్రాస్.. ఏకంగా రూ.513 కోట్ల విరాళాలు

విరాళాల(Funds) సేకరణలో ఐఐటీ మద్రాస్ చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు విరాళాలుగా సమకూరినట్లు ఐఐటీ మద్రాస్(IIT Madras) సంచాలకుడు ప్రొఫెసర్ కామకోటి బుధవారం ప్రకటించారు.

CWC: కరవుతో అల్లాడుతున్న దక్షిణ భారతం.. సీడబ్ల్యూసీ నివేదికలో విస్తుపోయే విషయాలు

CWC: కరవుతో అల్లాడుతున్న దక్షిణ భారతం.. సీడబ్ల్యూసీ నివేదికలో విస్తుపోయే విషయాలు

దక్షిణ భారతదేశాన్ని కరవు పట్టి పీడిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు దక్షిణాది రాష్ట్రాల్లో తాండవిస్తున్నాయి. సీడబ్ల్యూసీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో చాలా రిజర్వాయర్లలో నీటిమట్టం అడుగంటిపోయింది.

Devotional:  వైభవంగా తిరువళ్లూరు పెరుమాళ్‌ రథోత్సవం

Devotional: వైభవంగా తిరువళ్లూరు పెరుమాళ్‌ రథోత్సవం

:తిరువళ్లూరు(tiruvallur) వైద్య వీరరాఘవ పెరుమాళ్‌ ఆలయ చిత్తిరై బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆలయంలో ప్రతియేటా తై, చిత్తిరై మాసాల్లో బ్రహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

తాజా వార్తలు

మరిన్ని చదవండి