Home » Tamilnadu News
ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ప్రజలు ఆమోదిస్తేనే తాను రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. ప్రజలు కాదంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు.
డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజేయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం మూడు నెలలైనా కొనసాగుతుందా అనే చర్చ ప్రజల్లో మొదలైందని అన్నారు.
తమిళనాట మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా లారెన్స్ చేసిన ప్రకటన దీనికి ఊతమిచ్చేలా కనిపిస్తోంది.
తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్)లో చోటుచేసుకున్న అవకతవకలపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టాస్మాక్ నిధుల లీకేజీ, అనధికారిక వసూళ్లు, పార్టీ ఫండ్ వ్యవహారాలపై కఠిన చర్యలకు ఆదేశించారు.
తమిళనాడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే అన్నామలై, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్ పార్టీని వీడిన కొన్ని రోజుల్లోనే, మరో కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేశ్ ఇవాళ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. కొత్త రాజకీయ ఉద్యమం చేయబోతున్నట్లు అన్నామలై తెలిపారు.
సీఎం విజయ్‌కు మద్రాసు హైకోర్టులో అనుకూల తీర్పు వచ్చింది. ఆదాయ వివరాలు దాచారనే ఆరోపణలతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఐటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీకి చెందిన ప్రముఖ నేత అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా చేసిన రాజకీయ వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల విషయంలో తనపై వస్తున్న అనేక ప్రచారాలపై స్పందించారు.
తమిళ స్టార్ హీరో జయం రవి తాజాగా తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. భార్య ఆర్తితో కొనసాగుతున్న వివాహ బంధం, విడాకుల వ్యవహారం గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.