• Home » Sunday

Sunday

ఈ గ్రామాన్ని మర్చిపోలేరు మరి.. ఎందుకో తెలిస్తే..

ఈ గ్రామాన్ని మర్చిపోలేరు మరి.. ఎందుకో తెలిస్తే..

ఆ గ్రామంలోని వాళ్లంతా ఒక ప్రణాళిక బద్ధమైన జీవనం గడుపుతుంటారు. అయితే నిఘా కెమెరాలు వారి చర్యలను అనుక్షణం గమనిస్తుంటాయి. సరుకులు ఇచ్చే వ్యక్తి నుంచి... హెయిర్‌ స్టయిలిస్ట్‌, డెంటిస్ట్‌, వెయిటర్‌... ఇలా ప్రతీ ఒక్కరు ప్రణాళికలో భాగంగా అక్కడ పనిచేస్తుంటారు.

Diwali: సంబరాలు వెయ్యి రకాలు.. పటాసులూ అంతే..

Diwali: సంబరాలు వెయ్యి రకాలు.. పటాసులూ అంతే..

సంబరాలు వెయ్యి రకాలు.. పటాసులూ అంతే!. ఒక్కో వేడుకకు.. ఒక్కో ఆనందానికి.. ఒక్కోరకం సందడి!. బాణాసంచా భూగోళమంతా ఉంది. సందర్భాలు వేరు.. సంఘటనలు వేరు.. అంతే!. మనకేమో నరకాసుర వధ సందర్భంగా జరిగే దీపావళి దివ్వెల పండగ.. మరొకరికేమో ఇంకో పండగ.

ఈ వారం ఆ రాశి వారు కొత్త యత్నాలు చేపడతారు..

ఈ వారం ఆ రాశి వారు కొత్త యత్నాలు చేపడతారు..

ఈ వారం ఆ రాశి వారు కొత్త యత్నాలు చేపడతారని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటే మంచిదని, రావాల్సిన డబ్బు అందే అవకాశం ఉందని తెలుపుతున్నారు. అలాగే.. గ్రహసంచారం బాగుందని, కొత్తయత్నాలు చేపడతారని తెలుపుతున్నారు. ఇక.. ఈ వారం ఎవరెవరి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...

Rashmika Mandanna: ప్రేమిస్తే... కచ్చితంగా మారతారు

Rashmika Mandanna: ప్రేమిస్తే... కచ్చితంగా మారతారు

రష్మిక మందన్న... ఈసారి రెండు విధాలుగా వార్తల్లోకి వచ్చింది. తెర వెనక... తన సన్నిహితుడు, సహనటుడైన విజయ్‌ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్‌ జరిగిందనేది ఒకటైతే... తెర ముందు... ఈసారి పంథా మార్చి ప్రేక్షకులను భయపెట్టేందుకు ‘థామా’తో సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆమె పంచుకొన్న కొన్ని ఆసక్తికర ముచ్చట్లివి...

తాగడం కాదు... ఆస్వాదించండి

తాగడం కాదు... ఆస్వాదించండి

ఉదయం ఉత్తేజకరంగా ప్రారంభించాలన్నా... పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందాలన్నా... కాలక్షేపానికి నాలుగు మాటలు మాట్లాడుకోవాలన్నా ‘టీ’ని ఆశ్రయిస్తారు చాలామంది. అయితే అందరూ టీ తాగుతారు. జపనీయులు మాత్రం టీని ఆస్వాదిస్తారు. టీ తాగడాన్ని ఒక ఉత్సవంలా జరుపుకొంటారు.

Fitness Tips:  ముచ్చటగా ఈ 3 నియమాలు పాటిస్తే.. ఫిట్‌నెస్ మీ సొంతమైనట్లే..

Fitness Tips: ముచ్చటగా ఈ 3 నియమాలు పాటిస్తే.. ఫిట్‌నెస్ మీ సొంతమైనట్లే..

3x3 రూల్‌’ పాటించడం అంత కష్టమేమి కాదు. చాలా సింపుల్‌. ఇందుకోసం మధ్యాహ్నం లోపు మూడు టాస్క్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి... 3 వేల అడుగులు నడవాలి. రెండోది... రోజు మొత్తం తాగే నీటిలో మూడింట ఒక వంతు పూర్తి చేయాలి. మూడోది... 30 గ్రాముల ప్రొటీన్‌ తీసుకోవాలి.

బంగారం లాంటి అన్నం.. మనవాళ్లు మొదటగా రుచి చూసింది ఏంటంటే..

బంగారం లాంటి అన్నం.. మనవాళ్లు మొదటగా రుచి చూసింది ఏంటంటే..

పప్పుధాన్యాల్లో పెసరపప్పునే తెలుగువారు మొదటగా రుచి చూశారని చరిత్ర. పెసర చేనునే ‘పైరు’ అన్నారు ఆ తర్వాత అన్ని పంట చేలనూ పైరు అనటం మొదలు పెట్టారు. పైరగాలి అంటే సాయంకాల సమయంలో వీచే తూర్పు గాలి.

పిల్లలకు రోజూ పనీర్‌ వంటకాలను పెట్టవచ్చా..

పిల్లలకు రోజూ పనీర్‌ వంటకాలను పెట్టవచ్చా..

బయట దొరికే పనీర్‌లో సాధారణంగా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని అన్‌బ్రాండెడ్‌ పనీర్‌లలో నాణ్యత పెంచడానికి పిండి కూడా కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. అందుకే వీలైనంతవరకు ఇంట్లోనే తాజా పనీర్‌ తయారు చేసి వాడటం ఉత్తమం.

China Wind Turbine: విమానం కాదు... విండ్‌ టర్బైన్‌.. దీని ప్రత్యేకతలు తెలిస్తే..

China Wind Turbine: విమానం కాదు... విండ్‌ టర్బైన్‌.. దీని ప్రత్యేకతలు తెలిస్తే..

భూకంపం సంభవిస్తే పెద్ద పెద్ద భవనాలు కూడా పేకమేడల్లా కూలి పోతాయి. అకస్మాత్తుగా వచ్చే వరదలు ఊర్లను ముంచెత్తుతాయి. కొండ చరియలు విరిగిపడి రాకపోకలు నిలిచి పోతాయి. విద్యుత్‌ సరఫరా వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలుతుంది.

Health: ఇంటి పని, వంట పని, పిల్లల ఆలనాపాలన.. కునుకు కరవాయే..

Health: ఇంటి పని, వంట పని, పిల్లల ఆలనాపాలన.. కునుకు కరవాయే..

ఆరోగ్యంగా ఉండాలంటే... రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. ఎప్పటి నుంచో వింటున్న మాట. నిద్ర ఒక సహజ సిద్ధమైన జీవ ప్రక్రియ. శరీరానికి పూర్తి విశ్రాంతి దొరికేది నిద్రలోనే. ఈ సమయంలోనే శరీరం శక్తి నిల్వలను నియంత్రించుకుంటుంది. సెల్ఫ్‌ రిపేర్‌ చేసుకుంటుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి