Home » SriLanka Cricketers
క్రికెట్‌లో అప్పుడప్పుడు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలోనూ అలాంటి ఆసక్తికర ఘటనే జరిగింది. శ్రీలంక బ్యాటర్ పవన్ రత్నాయకే విషయంలో తొలుత ఔట్.. ఆ తర్వాత నాటౌట్.. చివరకు మళ్లీ ఔట్‌గా తేల్చారు అంపైర్లు.
ఆసియా క్రీడల్లో క్రికెట్ మ్యాచ్‌లకు వరుణుడు అడ్డంకిగా మారుతున్నాడు. పురుషుల విభాగంలో నాలుగు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లూ వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో నేరుగా సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి.
మహిళల ఆసియా కప్ తుది అంకానికి చేరింది. దుబాయ్ వేదికగా శ్రీలంక-భారత్ జట్లు ఫైనల్ పోరులో మరికాసేపట్లో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది.
మొట్టమొదటి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇవాళ ప్రకటించింది.
శ్రీలంక క్రికెట్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 2027లో తొలిసారి జరగనున్న మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను శ్రీలంక కోల్పోయింది. ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరగాల్సిన ఈ టోర్నీ ఇక శ్రీలంకలో జరగదు.
తొలి రెండు రోజులు భారత బ్యాటర్లదే హవా.. ఆ తర్వాత బౌలర్లు కూడా విశేషంగా రాణించారు. ఫలితంగా 213 పరుగుల భారీ ఆధిక్యం.. అటు ఆతిథ్య శ్రీలంకకు ఫాలోఆన్ ఆడాల్సిన పరిస్థితి.
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నాలుగు నో బాల్స్ వేశాడు. ఈనేపథ్యంలో టెస్టుల్లో నోబాల్స్ సంఖ్య తగ్గాలంటే ఫ్రీ హిట్ నిబంధనను అమలు చేయాలని భారత స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులే అభిప్రాయపడ్డాడు.
శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య, టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ ఈవెంట్‌లో కలిశారు. ఈ క్రమంలో వారి మధ్య సరదా సంభాషణ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్యపై ఐసీసీ చర్యలు తీసుకుంది. లెవల్ 1 కోడ్ ఉల్లంఘనకు పాల్పడినందుకు మందలించడం సహా ఒక డీమెరిట్ పాయింట్‌ను విధించింది.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత శతకంతో మెరిశాడు. సెంచరీ సెలబ్రేషన్‌లో కండల ప్రదర్శన చేయడంపై ధ్రువ్ జురెల్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.