• Home » Sri Satyasai

Sri Satyasai

 Operation Sindoor: వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు

Operation Sindoor: వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు

Operation Sindoor:వీర జవాన్ మురళీనాయక్‌ పార్థివదేహానికి ఆదివారం ఆయన స్వగ్రామం కళ్లితండాలో అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రముఖులు రానుండడంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Operation Sidoor: వీర జవాన్ మురళీ ఫ్యామిలీకి బాలయ్య అండ.. నెల జీతాన్ని

Operation Sidoor: వీర జవాన్ మురళీ ఫ్యామిలీకి బాలయ్య అండ.. నెల జీతాన్ని

Operation Sidoor: భారత్ - పాక్ యుద్ధ భూమిలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్‌ కుటుంబానికి ఎమ్మెల్యే బాలయ్య అండగా నిలిచారు. రేపు స్వగ్రామంలో జవాన్ అంత్యక్రియలు జరుగనున్నాయి.

ABN Effect: తోపుదుర్తి అరెస్టు విషయంలో అలసత్వంపై డీజీపీ కార్యాలయం సీరియస్

ABN Effect: తోపుదుర్తి అరెస్టు విషయంలో అలసత్వంపై డీజీపీ కార్యాలయం సీరియస్

సత్యసాయి జిల్లా పోలీసుల వైఫల్యం మరోసారి బయటపడింది. కుంటిమద్ది హెలిప్యాడ్‌లో జరిగిన ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నామంటూ సికేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్.. తోపుదుర్తి ఇంటికి వెళ్లి సెర్చ్ చేస్తున్నట్టు హడావుడి చేశారు. అయితే తోపుదుర్తి అజ్ఞాతంలో ఉన్నారని..

Toppudurthi  Issue: తోపుదుర్తిని తప్పిస్తున్నారా.. బయటపడ్డ  పోలీసుల వైఫల్యం

Toppudurthi Issue: తోపుదుర్తిని తప్పిస్తున్నారా.. బయటపడ్డ పోలీసుల వైఫల్యం

Toppudurthi Issue: ప్రకాష్ రెడ్డి, అతని అనుచరులు పబ్లిక్‌గా తిరుగుతున్నప్పటికీ న శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పరిస్థితి. పోలీసు ఉన్నతాధికారుల డైరెక్షన్‌లోనే తోపుదుర్తి వ్యవహారం నడుస్తోందోన్నది కింది స్థాయి పోలీసు సిబ్బంది మాట.

Kadiri Municipal: కదిరి మున్సిపాల్ చైర్ పర్సన్‌‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం

Kadiri Municipal: కదిరి మున్సిపాల్ చైర్ పర్సన్‌‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం

Kadiri Municipal Chairperson: కదిరి మున్సిపాల్టీలో అవిశ్వాస సెగ రాజుకుంది. కౌన్సిలర్లు ఇవాళ మన్సిపాల్ చైర్ పర్సన్‌‌ నజిమున్నీసపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమయ్యారు. దీంతో కదిరి రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Paritala Sunitha Vs Jagan: చావు ఇంటికొచ్చి జేజేలా.. జగన్‌పై పరిటాల సునీత ఆగ్రహం

Paritala Sunitha Vs Jagan: చావు ఇంటికొచ్చి జేజేలా.. జగన్‌పై పరిటాల సునీత ఆగ్రహం

Paritala Sunitha Vs Jagan: జగన్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ప్రకాష్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్‌ను జగన్ చదువుతున్నారని విమర్శించారు. పరీక్షల్లో కాపీ కొట్టినట్టుగా పేపర్లు చూసి చదువుతున్నారని వ్యాఖ్యలు చేశారు. పాపిరెడ్డిపల్లిలో అనుకోకుండా ఒక సంఘటన జరిగిందని.. కానీ దాన్ని కొడవండ్లు, మారుణాయుధాలు అంటున్నారన్నారు.

Jagan: రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన

Jagan: రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.బెంగళూరు నుంచి ప్రత్యేక హెలీకాఫ్టర‌్‌లో బయలుదేరి వస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Sunitha Comments On Jagan: రాప్తాడుకు జగన్.. పరిటాల సునీత ఏమన్నారంటే

Sunitha Comments On Jagan: రాప్తాడుకు జగన్.. పరిటాల సునీత ఏమన్నారంటే

Sunitha Comments On Jagan: చట్టం ఎవరికీ చుట్టం కాదని.. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అని ఎమ్మెల్యే పరిటాల సునీత స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై విచ్చలవిడిగా దాడులకు పాల్పడ్డారని.. అప్పుడు లేని ప్రేమ ఇప్పుడే బీసీలపై జగన్‌కు పుట్టుకొచ్చిందంటూ ధ్వజమెత్తారు.

 Sri sathya sai District : వైసీపీ నేత చెరలో తమిళ కూలీలు

Sri sathya sai District : వైసీపీ నేత చెరలో తమిళ కూలీలు

పొట్ట చేతపట్టుకుని తమిళనాడు నుంచి వచ్చిన దంపతుల పట్ల ఓ వైసీపీ నేత దారుణంగా ప్రవర్తించాడు.

AP News: హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ నేత ఎన్నిక..

AP News: హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ నేత ఎన్నిక..

హిందూపురం మున్సిపల్ చైర్మన్‌ ఎన్నిక రసవత్తరంగా సాగింది. టీడీపీ నేత ఎన్నిక అయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ ప్రారంభమైనప్పుడు నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. కౌన్సిలర్లు చేజారి పోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ క్యాంపు నుండి నేరుగా ఎమ్మెల్యే కార్యాలయంకు.. అక్కడ నుంచి మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి