Rally ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేయాలని ర్యాలీ
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:30 AM
ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేయాలని కోరుతూ మండల కేంద్రంలో అన్ని వర్గాల ప్రజలు బుధవారం పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.
రామగిరి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేయాలని కోరుతూ మండల కేంద్రంలో అన్ని వర్గాల ప్రజలు బుధవారం పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేపట్టిన అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. పలువురు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో పేదలకు అనేక సేవలందిస్తున్న ఆర్డీటీకి వెంటనే ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేయాలని అధికారులను కోరారు.
మరిన్న అనంతపురం వార్తలు..