Home » Sri Satyasai
ప్రకృతి వ్యవసాయం లాభదాయకమని కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ అడిషనల్ సెక్రటరీ, ఐఏఎస్ అనిల్ కుమార్ తెలిపారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సోమవారం ఆయన పర్యటించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న వివిధ రకాల పంటలను రైతులు, అధికారులతో కలిసి పరిశీలించారు.
Terrorist Noor Case: నూర్ ధర్మవరం పట్టణం లోనకోటలో ఇటీవల కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. రోజువారీ కూలీగా జీవనం సాగిస్తున్న నూర్ మహమ్మద్ కొత్త ఇంటిని నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు.
ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేయాలని కోరుతూ మండల కేంద్రంలో అన్ని వర్గాల ప్రజలు బుధవారం పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.
Newly Married Woman: నవ దంపతులకు సోమందేపల్లిలో మొదటిరాత్రి నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఏమైందో ఏమో తెలీదు కానీ, హర్హిత దారుణమైన నిర్ణయం తీసుకుంది.
Puttaparthi Theft Incident: ఒకేసారి 10 ఇండ్లలో చోరీ జరగడంతో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అవాక్కైన పరిస్థితి. అయితే దుండగులు చోరీ చేసిన ప్రదేశంలో కలెక్టర్ బంగ్లా కూడా ఉండడం విశేషం.
Minister Lokesh Mega PTM: స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చాక చదువుపై పేరెంట్స్ బాధ్యతగా ఉండాలని మంత్రి లోకేష్ సూచించారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని.. విద్యాశాఖ ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటుతామని వెల్లడించారు.
CM Chandrababu With Students: విద్యార్థులు చిత్రించిన తల్లికి వందనం పోస్టర్లు, కళారూపాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తిలకించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లోగోతో రూపొందించిన ఫొటో ఫ్రేమ్‌లో వారిద్దరూ ఫొటోలు దిగారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేజీబీవీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్‌తో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Bear Attack: సత్యసాయి జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. రాత్రి సమయంలో ఓ స్కూల్‌లో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Operation Sindoor: చిన్నప్పటి నుంచి సైనికుడు కావాలని మురళీ నాయక్ కలలు కన్నారని, తాను చనిపోతే జాతీయ జెండా కప్పుకునే చనిపోతానని మురళీ నాయక్ అన్నారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. దేశం కోసం పోరాడిన వ్యక్తి వీరజవాన్ మురళీ నాయక్ అని, సరిహద్దుల్లో సైనికుల త్యాగాల వల్లే మనం సురక్షితంగా ఉండగలగుతున్నామని ఆయన అన్నారు.