Share News

Your problem in the గ్రామాల్లో మీ సమస్య-మా బాధ్యత

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:36 AM

మండలంలోని వెంకటాపురం, కొత్తగేరి, ముత్యాలంపల్లి గ్రామాలలో మీ సమస్య-మా బాధ్యత కార్యక్రమాన్ని టీడీపీనాయకులు, అధికారులు సోమవారం నిర్వహించారు.

Your problem in the గ్రామాల్లో మీ సమస్య-మా బాధ్యత

రామగిరి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంకటాపురం, కొత్తగేరి, ముత్యాలంపల్లి గ్రామాలలో మీ సమస్య-మా బాధ్యత కార్యక్రమాన్ని టీడీపీనాయకులు, అధికారులు సోమవారం నిర్వహించారు.


ఇందులో గ్రా మాలలో ప్రజలు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాలను వారికి అందజేశారు. సమస్యలను ఎమ్మెల్యే పరిటాల సునీత దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరింపజేస్తామని నాయకులు తెలిపారు. ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, నాయకులు శ్రీధర్‌నాయుడు, లింగాశివానంద, కాం తస్వామి, సుబ్రమణ్యం, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Aug 26 , 2025 | 12:36 AM