• Home » Spain

Spain

ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌లోకి స్పెయిన్.. ఫ్రాన్స్‌పై 2-0తో ఘన విజయం

ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌లోకి స్పెయిన్.. ఫ్రాన్స్‌పై 2-0తో ఘన విజయం

ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ఫిఫా ప్రపంచకప్-2026 తొలి సెమీఫైనల్‌లో స్పెయిన్ సునాయాస విజయం సాధించింది. బలమైన ఫ్రాన్స్ జట్టును 2-0 తేడాతో ఓడించి ప్రపంచకప్ ఫైనల్‌కు అర్హత సాధించింది.

స్పెయిన్ యువ సంచలనం అరుదైన ఘనత.. పీలేకు కూడా సాధ్యం కాలేదు!

స్పెయిన్ యువ సంచలనం అరుదైన ఘనత.. పీలేకు కూడా సాధ్యం కాలేదు!

ఫిఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్‌లో బెల్జియంపై స్పెయిన్ 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్ ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ఫిఫా ప్రపంచ కప్ 2026: సెమీస్‌కి దూసుకెళ్లిన స్పెయిన్

ఫిఫా ప్రపంచ కప్ 2026: సెమీస్‌కి దూసుకెళ్లిన స్పెయిన్

ఫిఫా ప్రపంచ కప్ 2026లో బెల్జియం కథ ముగిసింది. క్వార్టర్ ఫైనల్‌లో జరిగిన ఉత్కంఠ పోరులో బెల్జియంపై స్పెయిన్ 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో స్పెయిన్ సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.

స్పెయిన్‌లో కార్చిచ్చు.. 11 మంది మృతి, 19 మంది గల్లంతు.. వందలాది మంది నిరాశ్రయులు!

స్పెయిన్‌లో కార్చిచ్చు.. 11 మంది మృతి, 19 మంది గల్లంతు.. వందలాది మంది నిరాశ్రయులు!

దక్షిణ స్పెయిన్‌లోని అండలూసియా రీజియన్‌ను భారీ కార్చిచ్చు కాల్చి బూడిద చేస్తోంది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది గల్లంతయ్యారు. మంటలు ఉధృతంగా వ్యాపించడంతో సుమారు 600 మంది నివాసితులు నిరాశ్రయులయ్యారు.

ఫిఫా వరల్డ్ కప్: స్పెయిన్ గోల్‌ కీపర్ గిన్నిస్ ప్రపంచ రికార్డు

ఫిఫా వరల్డ్ కప్: స్పెయిన్ గోల్‌ కీపర్ గిన్నిస్ ప్రపంచ రికార్డు

స్పెయిన్ గోల్ కీపర్ ఉనై సైమన్ 36 ఏళ్లనాటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు.

30 వేల అడుగుల ఎత్తులో విమానం.. పైలట్‌కు గుండెపోటు..

30 వేల అడుగుల ఎత్తులో విమానం.. పైలట్‌కు గుండెపోటు..

స్పెయిన్‌లోని టెనెరిఫ్ నుంచి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌కు వెళ్తున్న జెట్ 2 విమానంలో తీవ్ర కలకలం రేగింది. సుమారు 30,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రధాన పైలట్‌కు గుండెపోటు వచ్చింది.

అమెరికా విమానాలకు తమ గగనతలాన్ని మూసేసిన స్పెయిన్

అమెరికా విమానాలకు తమ గగనతలాన్ని మూసేసిన స్పెయిన్

ఇరాన్‌పై దాడులను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న స్పెయిన్ తాజాగా అమెరికాకు మరో షాకిచ్చింది. ఇరాన్‌తో యుద్ధంలో పాలుపంచుకుంటున్న అమెరికన్ యుద్ధ విమానాలను తమ గగనతలంలోకి రాకుండా నిషేధించింది.

Spain Train Accident: స్పెయిన్‌లో ఘోర ప్రమాదం.. అతివేగంగా ఢీకొన్న రెండు హైస్పీడ్ రైళ్లు..

Spain Train Accident: స్పెయిన్‌లో ఘోర ప్రమాదం.. అతివేగంగా ఢీకొన్న రెండు హైస్పీడ్ రైళ్లు..

స్పెయిన్‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పట్టాలు తప్పిన ఓ రైలును ఎదురుగా వస్తున్న మరో రైలు ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా.. 73 మంది గాయాలపాలయ్యారు.

New Year grape tradition: నూతన సంవత్సరం రోజున 12 ద్రాక్ష పళ్లు.. పలు దేశాల్లో వింత ఆచారాలు..

New Year grape tradition: నూతన సంవత్సరం రోజున 12 ద్రాక్ష పళ్లు.. పలు దేశాల్లో వింత ఆచారాలు..

కొన్ని దేశాలు నూతన సంవత్సరాన్ని ఆస్వాదించడానికి ఒక ప్రత్యేకమైన, ఆసక్తికరమైన మార్గాన్ని అనుసరిస్తుంటాయి. నూతన సంవత్సరం తొలి రోజున 12 గంటలు కొట్టగానే 12 ద్రాక్ష పళ్లు తినే సాంప్రదాయం కలిగిన దేశం ఒకటి ఉంది. పలు దేశాల్లో నూతన సంవత్సరాలను ఎలా స్వాగతిస్తారో తెలుసుకుందాం.

Spanish Worker Fired: ఆఫీస్‌కు ప్రతీ రోజు తొందరగా వస్తోందని బాస్ పైశాచికత్వం..

Spanish Worker Fired: ఆఫీస్‌కు ప్రతీ రోజు తొందరగా వస్తోందని బాస్ పైశాచికత్వం..

ఆఫీస్‌కు ప్రతీ రోజూ అందరికంటే ముందుగా వస్తోందని ఉద్యోగిణిపై పగ పెంచుకున్నాడు ఓ కంపెనీ బాస్. ఆమె ఎంత చెప్పినా షిఫ్ట్ టైం కంటే ముందుగా వస్తూనే ఉండటంతో ఉద్యోగంలోంచి తీసేశాడు. దీంతో ఆ యువతి కోర్టును ఆశ్రయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి