Share News

Air Rifle: ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో ప్రపంచ విజేతగా తెలుగు తేజం..

ABN , Publish Date - Feb 13 , 2024 | 10:22 AM

అమరావతి: ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో ప్రపంచ విజేతగా విజయవాడకు చెందిన తెలుగు తేజం మద్దినేని ఉమా మహేష్ నిలిచారు. స్పెయిన్‌లో ప్రపంచ స్థాయి ఎయిర్ రైఫిల్ పోటీలు జరిగాయి. వివిధ దేశాల నుంచి పలువులు క్రీడాకారులు పోటీ పడ్డారు.

Air Rifle: ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో ప్రపంచ విజేతగా  తెలుగు తేజం..

అమరావతి: ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో ప్రపంచ విజేతగా విజయవాడకు చెందిన తెలుగు తేజం మద్దినేని ఉమా మహేష్ నిలిచారు. స్పెయిన్‌లో ప్రపంచ స్థాయి ఎయిర్ రైఫిల్ పోటీలు జరిగాయి. వివిధ దేశాల నుంచి పలువులు క్రీడాకారులు పోటీ పడ్డారు. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మద్దినేని ఉమా మహేష్ విశ్వ విజేతగా నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.

Updated Date - Feb 13 , 2024 | 10:22 AM