• Home » South Africa

South Africa

Afghanistan: ఇంగ్లండ్‌పై ఆఫ్ఘాన్ ఆశలు.. సెమీస్ చేరాలంటే సంచలనం జరగాలి

Afghanistan: ఇంగ్లండ్‌పై ఆఫ్ఘాన్ ఆశలు.. సెమీస్ చేరాలంటే సంచలనం జరగాలి

ENG vs SA: చాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీస్ చేరే జట్లపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ నాకౌట్‌కు క్వాలిఫై అయ్యాయి. గ్రూప్-బీ నుంచి ఒక్క ఆస్ట్రేలియా మాత్రం బెర్త్ ఖాయం చేసుకుంది. ఇంకో టీమ్ ఏది అనేది? ఇంకా స్పష్టత రాలేదు.

AUS vs SA: ఇంగ్లండ్‌ను వదలని శని.. ఇక తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే

AUS vs SA: ఇంగ్లండ్‌ను వదలని శని.. ఇక తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ బెర్త్‌లపై సస్పెన్స్ కొనసాగుతోంది. గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ నాకౌట్‌కు క్వాలిఫై అయ్యాయి. కానీ గ్రూప్-బీ టీమ్స్‌పై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

AUS vs SA: టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీస్‌పై సస్పెన్స్ కంటిన్యూ

AUS vs SA: టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీస్‌పై సస్పెన్స్ కంటిన్యూ

Champions Trophy 2025: ఎంతో ఆసక్తి రేపిన ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ రద్దయింది. ఈ మ్యాచ్‌లో బంతి కాదు కదా.. కనీసం టాస్ కూడా పడలేదు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

SA vs NZ: డెబ్యూ మ్యాచ్‌లోనే ఆల్‌టైమ్ రికార్డ్.. ఇతడితో టీమిండియాకు డేంజరే

SA vs NZ: డెబ్యూ మ్యాచ్‌లోనే ఆల్‌టైమ్ రికార్డ్.. ఇతడితో టీమిండియాకు డేంజరే

Matthew Breetzke: సౌతాఫ్రికా యువ ఆటగాడు మాథ్యూ బ్రీత్‌స్కీ అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుతం చేసి చూపించాడు. ఏకంగా ఆల్‌టైమ్ రికార్డ్‌ క్రియేట్ చేసి అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు.

Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీకి ఏకంగా 8 మంది స్టార్లు దూరం.. కమిన్స్, ఫెర్గూసన్ సహా..

Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీకి ఏకంగా 8 మంది స్టార్లు దూరం.. కమిన్స్, ఫెర్గూసన్ సహా..

Pat Cummins: చాంపియన్స్ ట్రోఫీకి కౌంట్‌డౌన్ దగ్గర పడుతోంది. మరో 10 రోజుల్లో వన్డే ఫార్మాట్‌లో వరల్డ్ కప్ తర్వాత అతిపెద్ద టోర్నమెంట్ స్టార్ట్ కానుంది. అయితే ఈ సారి ప్యాట్ కమిన్స్ సహా ఏకంగా 8 మంది స్టార్లు ఈ టోర్నీని మిస్ కానున్నారు.

ENG U19 vs SA U19: ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు

ENG U19 vs SA U19: ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు

Viral Run Out Video: క్రికెట్‌కు సంబంధించిన అనేక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఫన్నీ క్యాచ్‌లు, రనౌట్లకు సంబంధించిన వీడియోలకు వ్యూస్ ఓ రేంజ్‌లో వస్తాయి.

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. సౌతాఫ్రికాతో టీమిండియా ఫైట్.. అయితే చిన్న మెలిక

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. సౌతాఫ్రికాతో టీమిండియా ఫైట్.. అయితే చిన్న మెలిక

WTC Final: సుదీర్ఘ ఫార్మాట్‌లో ప్రపంచ కప్ లాంటి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ వచ్చే ఏడాది జూన్ నెలలో జరగనుంది. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియం దీనికి వేదిక కానుంది. ఈ ఫైనల్ బెర్త్‌ను సౌతాఫ్రికా ఖాయం చేసుకుంది.

 World Record : బాష్‌ ప్రపంచ రికార్డు

World Record : బాష్‌ ప్రపంచ రికార్డు

పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు కార్బిన్‌ బాష్‌ ప్రపంచ రికార్డుతో అదరగొట్టాడు.

PAK vs SA: గ్రౌండ్‌లో పొల్లు పొల్లు తిట్టుకున్న ప్లేయర్లు.. పాక్ పరువు తీశారు

PAK vs SA: గ్రౌండ్‌లో పొల్లు పొల్లు తిట్టుకున్న ప్లేయర్లు.. పాక్ పరువు తీశారు

Kamran Ghulam: పాకిస్థాన్ పరువు మళ్లీ పోయింది. ఆ జట్టు ఇజ్జత్ ఇతరులు తీయాల్సిన అవసరం లేదు. వాళ్లకు వాళ్లే తీసుకుంటారు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఇది ఇంకోసారి రిపీట్ అయింది.

Congo: పడవ బోల్తా.. 38 మంది మృతి

Congo: పడవ బోల్తా.. 38 మంది మృతి

దక్షిణాఫ్రికాలోని కాంగోలో విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి.. 38 మంది మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి