• Home » Somu Veerraju

Somu Veerraju

Somuveerraju: మేము వైసీపీతో ఎప్పుడూ లేము.. ఉండం కూడా

Somuveerraju: మేము వైసీపీతో ఎప్పుడూ లేము.. ఉండం కూడా

జగన్ ప్రభుత్వ విధానాలకు తాము వ్యతిరేకిస్తున్నామని... ఏనాడు జగన్‌ను తాము సమర్ధించలేదరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... యువ మోర్చా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏ‌విధంగా మోసాలు చేసిందో మోటారు ర్యాలీలు, సభల ద్వారా వివరించామన్నారు.

Somu Veerraju: ఏపీ రాజధాని అమరావతే..

Somu Veerraju: ఏపీ రాజధాని అమరావతే..

అనంతపురం: నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలన సందర్భంగా మోదీ పాలనను గ్రామ స్థాయిలోకి తీసుకువెళతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

AP News: ‘కావలిలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు’

AP News: ‘కావలిలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు’

కావలిలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని బీజేపీ (BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) మండిపడ్డారు.

AP News: టీడీపీ, వైసీపీలు అడ్డుపడుతున్నాయి: సోము వీర్రాజు

AP News: టీడీపీ, వైసీపీలు అడ్డుపడుతున్నాయి: సోము వీర్రాజు

వైసీపీ (YCP) ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తున్నామనే పేరుతో ప్రజలను దోచుకుంటుందని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) మండిపడ్డారు.

Somu Veerraju: ఏపీలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై చార్జ్ షీట్..

Somu Veerraju: ఏపీలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై చార్జ్ షీట్..

నెల్లూరు జిల్లా: ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు.

Somuveerraju: జగన్ ప్రభుత్వంపై సోము వీర్రాజు సెటైర్లు

Somuveerraju: జగన్ ప్రభుత్వంపై సోము వీర్రాజు సెటైర్లు

జగన్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సెటైర్లు విసిరారు. గన్నవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సోమువీర్రాజు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అరాచక‌ పాలన, అక్రమాలు, అవినీతిపై రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జిషీట్ దాఖలైందని, ప్రతి‌చోటా ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి జగన్2పై ఫిర్యాదు చేశారని తెలిపారు.

BJP: ఏపీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం

BJP: ఏపీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం

గన్నవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది.

Somuveerraju: చార్జిషీట్ల ఉద్యమానికి విశేష స్పందన

Somuveerraju: చార్జిషీట్ల ఉద్యమానికి విశేష స్పందన

రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జిషీట్ల ఉద్యమానికి గ్రామస్ధాయి నుంచి మంచి స్పందన వస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు.

Somu veerraju: రైతులను ప్రభుత్వం అన్ని విధాలా మోసం చేసింది

Somu veerraju: రైతులను ప్రభుత్వం అన్ని విధాలా మోసం చేసింది

రైతులను ప్రభుత్వం అన్ని విధాలా మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు.

Somuverraju: వైసీపీ సర్కార్‌పై సోమువీర్రాజు ఫైర్

Somuverraju: వైసీపీ సర్కార్‌పై సోమువీర్రాజు ఫైర్

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి