• Home » Smriti Mandhana

Smriti Mandhana

Palash proposal to Smriti: స్మృతిని సర్‌ప్రైజ్ చేస్తూ పలాశ్ ప్రపోజ్.. వాహ్ అనాల్సిందే.!

Palash proposal to Smriti: స్మృతిని సర్‌ప్రైజ్ చేస్తూ పలాశ్ ప్రపోజ్.. వాహ్ అనాల్సిందే.!

టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు ప్రియుడు పలాశ్ ముచ్చల్ అదిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు. మహిళలు వన్డే ప్రపంచకప్ గెలిచిన అనంతరం జరిగిన ఈ సన్నివేశానికి డీవై పాటిల్ స్టేడియం వేదికైంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీరివురి మధ్య జరిగిన ఆ సర్‌ప్రైజ్ ఏంటో మీరూ తెలుసుకోండి.

Smriti Mandhana: పెళ్లి పీటలెక్కనున్న స్మృతి మంధాన

Smriti Mandhana: పెళ్లి పీటలెక్కనున్న స్మృతి మంధాన

టీమిండియా మహిళల జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. గత కొంత కాలంగా ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో ప్రేమలో ఉన్న స్మృతి.. తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకుంది.

Smriti Mandhana Creates Record: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

Smriti Mandhana Creates Record: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్‌ స్మృతి మంధాన సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ సింగిల్‌ వరల్డ్‌ కప్‌ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ గా ఆమె నిలిచింది.

World Cup 2025 Final: అదరగొట్టిన బ్యాట‌ర్లు.. ఫైన‌ల్లో భార‌త్ భారీ స్కోర్‌

World Cup 2025 Final: అదరగొట్టిన బ్యాట‌ర్లు.. ఫైన‌ల్లో భార‌త్ భారీ స్కోర్‌

మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త బ్యాట‌ర్లు చెల‌రేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవ‌ర్లలో 7 వికెట్ల న‌ష్టానికి 298 ప‌రుగులు చేశారు.

Smriti Mandhana: RCBకి స్మృతి మంధాన గుడ్‌బై?

Smriti Mandhana: RCBకి స్మృతి మంధాన గుడ్‌బై?

కన్నడ రాజ్యోత్సవం(RCB Kannada Rajyotsava) పురస్కరించుకొని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆర్సీబీ స్టార్ ప్లేయరందరూ ఒక్కొక్కరిగా వచ్చి కన్నడ రాజ్యోత్సవ విషెష్ చెప్పారు. కానీ..

Smriti Mandhana wedding: స్మృతి పెళ్లి ఎప్పుడంటే..?

Smriti Mandhana wedding: స్మృతి పెళ్లి ఎప్పుడంటే..?

భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. వచ్చే నెలలోనే తన ప్రియుడు, ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌ను ఆమె వివాహం చేసుకోనున్నారు. నవంబర్ 20న స్మృతి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తుంది. వారి పెళ్లి వేడుకలు మంధాన సొంతూరు సాంగ్లీలో జరగనున్నట్లు సమాచారం.

Smriti Mandhana: నా వల్లే ఈ ఓటమి.. స్మృతి మంధాన కీలక కామెంట్స్

Smriti Mandhana: నా వల్లే ఈ ఓటమి.. స్మృతి మంధాన కీలక కామెంట్స్

భారత్ ఓటమిపై వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana)స్పందించారు. తమ జట్టు పరాజయానికి తనదే పూర్తి బాధ్యత ఆమె తెలిపింది. తన వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని, తన షాట్ ఎంపిక ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సిందని అభిప్రాయపడింది.

ICC Awards: అభిషేక్ శర్మ, స్మృతి మంధానకు ఐసీసీ అవార్డ్!

ICC Awards: అభిషేక్ శర్మ, స్మృతి మంధానకు ఐసీసీ అవార్డ్!

అభిషేక్ శర్మ, భారత మహిళల స్టార్ ప్లేయర్ స్మృతి మంధానకు అరుదైన అవార్డ్ దక్కింది. ఈ ప్లేయర్లకు 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్' వరించింది.

ICC Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ సెప్టెంబర్ 2025 రేసులో ముగ్గురు ఇండియన్స్

ICC Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ సెప్టెంబర్ 2025 రేసులో ముగ్గురు ఇండియన్స్

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ సెప్టెంబర్ అవార్డు కోసం పలువురు భారత క్రికెటర్లు పోటీలో నిలిచారు. వారిలో పురుషుల విభాగంలో యువ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్ ఉండగా, మహిళల విభాగంలో స్మృతి మంధాన నిలిచింది.

IND vs PAK: టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. ఆ రోజే భారత్-పాక్ మ్యాచ్!

IND vs PAK: టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. ఆ రోజే భారత్-పాక్ మ్యాచ్!

టీ20 ప్రపంచ కప్-2026 షెడ్యూల్ వచ్చేసింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తేదీ ఖరారైంది. మరి.. ఇండో-పాక్ సమరం ఏ రోజు జరగనుందో ఇప్పుడు చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి