Home » Siddipet
కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును 2014 తర్వాతి నుంచి ప్రోత్సహిస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. నేషనల్ మిషన్ ఫర్ ఏడిబుల్ ఆయిల్ పేరిట ఆయిల్ పామ్ రైతును ఆదుకోవడానికి ఏటా ఎకరాకు రూ.4200లు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రావడం వల్లనే నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కేసీఆర్ రూ.300 కోట్లు మంజూరు చేసి ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరించారని ప్రస్తావించారు.
ఉగాది పండుగ అంటేనే రైతు పండగ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. దేశంలోనే అధికంగా వరి తెలంగాణలోనే సాగవుతోందని పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన జిల్లా జైలు ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జైలును ప్రారంభించనున్నారు.
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మదీనా మసీదులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే..
గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ఆందోళనను కలిగిస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయస్థాయిలో అనేక అవార్డులు పొందిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణాన్ని కోతులు, కుక్కలు, పందులు వణికిస్తున్నాయి. పట్టణంలో ఎక్కడచూసినా ఇవే దర్శనమిస్తాయి.
కొండపాక మండలం వెలికట్ట శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం సాయంత్రం జింక ప్రత్యక్షమైంది.
ప్రజా సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం నంగునూరు మండలం మైసంపల్లి పెద్దమ్మ ఆలయం, వెంకటాపూర్ హనుమాన్ ఆలయం వార్షికోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు.
అడవిలో కేవలం 11 మంది మాత్రమే మావోయిస్టులు ఉన్నారని, ఉమ్మడి జిల్లా నుంచి ఒకరే ఉన్నారని చెప్పడం కలకలం రేపుతోంది.