• Home » Shreyas Iyer

Shreyas Iyer

Shreyas Iyer IPL 2025: గెలిచినా సంతోషంగా లేని అయ్యర్.. రీజన్ తెలిస్తే షాకే!

Shreyas Iyer IPL 2025: గెలిచినా సంతోషంగా లేని అయ్యర్.. రీజన్ తెలిస్తే షాకే!

ఐపీఎల్-2025లో ఫైనల్‌కు దూసుకెళ్లింది పంజాబ్ కింగ్స్. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సింగిల్ హ్యాండ్‌తో టీమ్‌ను విజయతీరాలకు చేర్చాడు. అయినా అతడు సంతోషంగా లేడు.

Hardik-Iyer: హార్దిక్-అయ్యర్ జీతాలు కట్.. బీసీసీఐ గట్టి షాక్!

Hardik-Iyer: హార్దిక్-అయ్యర్ జీతాలు కట్.. బీసీసీఐ గట్టి షాక్!

గెలిచిన సంతోషంలో ఉన్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఓడిన బాధలో ఉన్న హార్దిక్ పాండ్యాకు గట్టి షాక్ తగిలింది. ఇద్దరి జీతాలు కట్ చేసింది బీసీసీఐ. ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..

Shreyas Iyer: చరిత్ర సృష్టించిన అయ్యర్.. 18 ఏళ్లలో ఒకే ఒక్కడు!

Shreyas Iyer: చరిత్ర సృష్టించిన అయ్యర్.. 18 ఏళ్లలో ఒకే ఒక్కడు!

పంజాబ్ కింగ్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఐపీఎల్-2025 ఫైనల్‌లోకి దూసుకెళ్లింది అయ్యర్ సేన.

Rohit-Iyer: అయ్యర్‌ను ఇమిటేట్ చేసిన రోహిత్.. అచ్చం దించేశాడు భయ్యా..

Rohit-Iyer: అయ్యర్‌ను ఇమిటేట్ చేసిన రోహిత్.. అచ్చం దించేశాడు భయ్యా..

క్వాలిఫయర్-1కి చేరుకునే సువర్ణావకాశాన్ని ముంబై ఇండియన్స్ చేజార్చుకుంది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓడటంతో ఎలిమినేటర్‌‌ ఆడాల్సిన పరిస్థితికి చేరుకుంది ముంబై.

PBKS vs RR: పంజాబ్-రాజస్థాన్ మ్యాచ్.. ఆర్మీపై అయ్యర్ కామెంట్స్! ఏమన్నాడంటే?

PBKS vs RR: పంజాబ్-రాజస్థాన్ మ్యాచ్.. ఆర్మీపై అయ్యర్ కామెంట్స్! ఏమన్నాడంటే?

ఐపీఎల్-2025 ఎట్టకేలకు రీస్టార్ట్ అయింది. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్‌తో సీజన్ మళ్లీ ప్రారంభం అవుతుందని అనుకుంటే.. ఈ ఫైట్ వర్షార్పణం అయింది. అయితే ఇవాళ పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా మొదలైంది.

LSG vs PBKS IPL 2025: లక్నో వర్సెస్ పంజాబ్.. ఈ ఐదుగురి ఆట మిస్ అవ్వొద్దు

LSG vs PBKS IPL 2025: లక్నో వర్సెస్ పంజాబ్.. ఈ ఐదుగురి ఆట మిస్ అవ్వొద్దు

Shreyas Iyer: ఐపీఎల్‌లో మరో భీకర యుద్ధానికి అంతా సిద్ధమైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్‌తో పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జియాంట్స్ ఇవాళ తాడోపేడో తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్‌లో తప్పక చూడదగిన ప్లేయర్లు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

IPL 2025: 24 గంటల్లో మూడుసార్లు 97 నాటౌట్.. హిస్టరీలో ఇలాంటిది చూసుండరు

IPL 2025: 24 గంటల్లో మూడుసార్లు 97 నాటౌట్.. హిస్టరీలో ఇలాంటిది చూసుండరు

Quinton De Kock: క్రికెట్‌లో ఎప్పుడూ చూడని ఓ వింత ఘటన చోటుచేసుకుంది. 24 గంటల వ్యవధిలో ఏకంగా ముగ్గురు ప్లేయర్లు ఒకే స్కోరు చేసి నాటౌట్‌గా నిలిచారు. అందునా ఒకే టోర్నమెంట్‌లో ఇద్దరు ఆటగాళ్లు సేమ్ స్కోరు చేయడం విశేషం. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

Shreyas Iyer: ఎంత పని చేశావు అయ్యర్.. ధోనీ, కోహ్లీలను ఇంతలా తిట్టిస్తావా.. వీడియో చూస్తే

Shreyas Iyer: ఎంత పని చేశావు అయ్యర్.. ధోనీ, కోహ్లీలను ఇంతలా తిట్టిస్తావా.. వీడియో చూస్తే

ఓవైపు యువ క్రికెటర్ శశాంక్ బౌండరీలు బాదుతుండడంతో కెప్టెన్ అయ్యర్ స్ట్రైక్ అతడికే ఇచ్చాడు. తను 97 పరుగుల వద్ద ఉన్నా సెంచరీ చేయాలనే ఆత్రుత కనబరచలేదు. వీలైనన్ని పరుగులు స్కోరు బోర్డు మీద చేర్చాలనే ప్రయత్నించాడు. శశాంక్ చేసిన పరుగులే పంజాబ్‌కు విజయాన్ని అందించాయి.

IPL 2025: ఐపీఎల్‌లో అంచనాలకు అందని కొత్త సెంటిమెంట్.. అవార్డులంతా వాళ్లకే..

IPL 2025: ఐపీఎల్‌లో అంచనాలకు అందని కొత్త సెంటిమెంట్.. అవార్డులంతా వాళ్లకే..

IPL POTM Awards: క్రికెట్‌లో సెంటిమెంట్లకు కొదవే లేదు. గెలుపోటములు, రికార్డులు.. ఇలా అన్నింటా సెంటిమెంట్ల గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇదే కోవలో తాజా ఐపీఎల్ సీజన్‌లో ఓ కొత్త సెంటిమెంట్ మీద డిస్కషన్స్ ఊపందుకున్నాయి. దాని కథా కమామీషు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Punjab vs Gujarat: అంతా అయ్యర్‌నే పొగుడుతున్నారు.. గేమ్ చేంజర్‌ను మర్చిపోతే ఎలా..

Punjab vs Gujarat: అంతా అయ్యర్‌నే పొగుడుతున్నారు.. గేమ్ చేంజర్‌ను మర్చిపోతే ఎలా..

Indian Premier League: ఐపీఎల్ నయా ఎడిషన్‌ను విజయంతో ఆరంభించింది పంజాబ్ కింగ్స్. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన అయ్యర్ సేన.. స్టార్లతో పాటు కుర్రాళ్లు కూడా రాణించడంతో గుజరాత్ టైటాన్స్‌ను 11 పరుగుల తేడాతో మట్టికరిపించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి