• Home » Sanju Samson

Sanju Samson

Sanju Samson injury: సంజూ శాంసన్ ప్లేస్‌లో జితేష్ శర్మ.. తొలి మ్యాచ్ ఆడేది ఎవరు?

Sanju Samson injury: సంజూ శాంసన్ ప్లేస్‌లో జితేష్ శర్మ.. తొలి మ్యాచ్ ఆడేది ఎవరు?

దుబాయ్ వేదికగా ఆసియా కప్-2025 మరో రెండ్రోజుల్లో ప్రారంభం కాబోతోంది. పూర్తిగా టీ-20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో ఆసియా ఖండానికి సంబంధించిన జట్లు పాల్గొనబోతున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే దుబాయ్‌లో ల్యాండ్ అయ్యి ప్రాక్టీస్ ప్రారంభించింది.

Sanju Samson Ashik: లాస్ట్ ఓవర్, చివరి బంతికి 6 పరుగులు అవసరం..సంజు సామ్సన్ జట్టుకు ట్విస్ట్..

Sanju Samson Ashik: లాస్ట్ ఓవర్, చివరి బంతికి 6 పరుగులు అవసరం..సంజు సామ్సన్ జట్టుకు ట్విస్ట్..

కేరళ క్రికెట్ లీగ్ (KCL) 2025లో ఆదివారం జరిగిన కోచ్చి బ్లూ టైగర్స్ vs ఆరీస్ కొల్లం సైలర్స్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి జ్ఞాపకంగా నిలిచింది. ఎందుకంటే చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో సంజు సామ్సన్ హీరోగా నిలిచాడు. అసలు ఈ మ్యాచులో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

Sanju Samson Record Bidding: సంజూ శాంసన్‌కు జాక్‌పాట్.. రికార్డు ధర పలికిన స్టార్ బ్యాటర్‌!

Sanju Samson Record Bidding: సంజూ శాంసన్‌కు జాక్‌పాట్.. రికార్డు ధర పలికిన స్టార్ బ్యాటర్‌!

టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ రికార్డు ధర పలికాడు. వేలంలో ఎవరికీ దక్కనంత ప్రైజ్‌ను అతడు సొంతం చేసుకున్నాడు. మరి.. ఏ ఆక్షన్‌లో శాంసన్‌ రికార్డులు సృష్టించాడో ఇప్పుడు చూద్దాం..

Sanju Samson: సీఎస్‌కేలోకి సంజూ శాంసన్.. తెర వెనుక బిగ్ స్కెచ్!

Sanju Samson: సీఎస్‌కేలోకి సంజూ శాంసన్.. తెర వెనుక బిగ్ స్కెచ్!

సంజూ శాంసన్.. సీఎస్‌కే జట్టు ఇప్పుడు ఇతడి పేరే జపిస్తోందని తెలుస్తోంది. శాంసన్ రాక కోసం ఎల్లో ఆర్మీ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నట్లు సమాచారం.

Samson-Dravid: సంజూ శాంసన్‌తో కొట్లాట.. తేల్చిపారేసిన ద్రవిడ్

Samson-Dravid: సంజూ శాంసన్‌తో కొట్లాట.. తేల్చిపారేసిన ద్రవిడ్

IPL 2025: సంజూ శాంసన్, రాహుల్ ద్రవిడ్‌కు మధ్య విభేదాలు తలెత్తినట్లు సోషల్ మీడియాలో రూమర్స్ జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ద్రవిడ్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..

IPL 2025, DC vs RR: ఢిల్లీ సూపర్ విక్టరీ..

IPL 2025, DC vs RR: ఢిల్లీ సూపర్ విక్టరీ..

DC vs RR Live Updates in Telugu: ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్‌డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.

Sanju Samson: సంజూకు బీసీసీఐ షాక్.. అసలే ఓటమి బాధలో ఉంటే..

Sanju Samson: సంజూకు బీసీసీఐ షాక్.. అసలే ఓటమి బాధలో ఉంటే..

IPL 2025: ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ టీమ్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు బీసీసీఐ ఝలక్ ఇచ్చింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

BIG Hitter in RR: రాజస్థాన్ జట్టులో పరుగుల రాక్షసుడు ఎవరో తెలుసా బ్యాటింగ్‌కు దిగితే ఊచకోతే

BIG Hitter in RR: రాజస్థాన్ జట్టులో పరుగుల రాక్షసుడు ఎవరో తెలుసా బ్యాటింగ్‌కు దిగితే ఊచకోతే

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రారంభం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తోంది. అలాంటి జట్టుకు జట్టులో స్థిరత్వం తీసుకొచ్చిన ఆటగాడు శాంసన్. కేరళకు చెందినఈ యువ వికెట్ కీపర్ రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

Sanju Samson: సంజూ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. కెప్టెన్‌నే మార్చేశారు

Sanju Samson: సంజూ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. కెప్టెన్‌నే మార్చేశారు

Rajasthan Royals New Captain: సంజూ శాంసన్ అభిమానులకు షాకింగ్ న్యూస్. అతడి స్థానంలో 23 ఏళ్ల ఓ యంగ్‌స్టర్‌ను కెప్టెన్‌గా నియమించింది రాజస్థాన్ రాయల్స్. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..

Sanju Samson: ఈగో తగ్గించుకోకపోతే కెరీర్ ఫినిష్.. సంజూపై వరల్డ్ కప్ హీరో సీరియస్

Sanju Samson: ఈగో తగ్గించుకోకపోతే కెరీర్ ఫినిష్.. సంజూపై వరల్డ్ కప్ హీరో సీరియస్

Team India: టీమిండియా టీ20 ఓపెనర్ సంజూ శాంసన్ వరుసగా ఫ్లాప్ అవుతున్నాడు. నిన్న మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అదరగొట్టిన బ్యాటర్.. ఒకేసారి ఫామ్ కోల్పోవడం అందర్నీ షాక్‌కు గురిచేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి