Home » Samajwadi Party
తాజాగా INDIA కూటమి నిర్వహించిన కీలక సమావేశానికి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ గైర్హాజర్ కావడం చర్చకు దారి తీసింది.
ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ కీలక వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకు పార్టీకి ప్రధాన ఓటు బ్యాంక్‌గా ఉన్న ముస్లిం-యాదవ్ సమీకరణానికి మహిళా ఓటర్లను కూడా చేర్చే దిశగా అడుగులు వేస్తోంది.
పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో రాజకీయ పునరేకీకరణలు, ఫిరాయింపులు పర్యంపై చర్చ జరుగుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ మంత్రి, సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్ బాంబు పేల్చారు. యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ త్వరలో చీలిపోనుందని చెప్పారు.
సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని భారత్‌కు వచ్చినప్పుడు న్యూఢిల్లీ విమానాశ్రయంలో కొత్త లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో 'ఇండియా' బ్లాక్ యథాతథంగా ఉంటుందని, కాంగ్రెస్‌తో తమ పొత్తు కొనసాగుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ధ్రువీకరించారు. అయితే సీట్ల షేరింగ్ విషయంలో కాంగ్రెస్‌కు గెలిచే సీట్లే ఇస్తామనే సంకేతాలను ఆ పార్టీ పంపింది.
సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్ (Azam Khan) తిరిగి లీగల్ చిక్కుల్లో పడ్డారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చేసిన వివాదాస్పద ప్రకటనకు సంబంధించి ఆయనకు ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శనివారంనాడు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మూడు బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు.
హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు చేరుకున్న అఖిలేశ్.. యాదవ సంఘాల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేర్వేరు పార్టీల్లో ఉన్నా యాదవులంతా ఒక్కటేనని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలుసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
పుణెలోని చారిత్రక శనివార్ వాడలో కొందరు మహిళలు నమాజ్ చేయడం వివాదం కావడంపై ఆయన మాట్లాడుతూ, అది ప్రార్థనా స్థలం కాదని, నమాజ్ సమయంలో కొందరు ప్రార్థనలు చేశారని చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమె ఎందుకు థాంక్స్ చెప్పారు, ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.