Home » Sabitha Indra Reddy
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో కొన్నిటిని భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు 6,612 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
టాలెంట్ ఎవరి సొత్తు కాదు. విద్యార్థులు బాగా చదువుకుని గొప్పగా ఎదగాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ (KG) టూ పీజీ (PG) వరకు విద్యను అందిస్తుంది. 2014- 15లో రూ.9000 కోట్ల బడ్జెట్ విద్యా వ్యవస్థకు కేటాయిస్తే ఇప్పుడది రూ.29000 కోట్లకు పెరిగింది. రాష్ట్రంలో 1571 గురుకులాలను అప్ గ్రేడ్ చేశాం.
ఏళ్ల క్రితం నిర్మితమైన సర్కారు బడులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతోంది. ‘మన ఊరు-మన బడి’ పథకం కింద ఎంపికైన స్కూళ్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నా..
అవును.. మహేశ్వరం నియోజకవర్గంలో (Maheswaram) ఎప్పుడూ ఉప్పునిప్పులా ఉండే మంత్రి సబితారెడ్డి (Sabitha Indra Reddy) , మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy)ఒక్కటయ్యారు..! వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఎవరికన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అయినా ఇద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.! ..
మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ప్రభుత్వం విద్యావ్యవస్థలో మార్పులను తీసుకువస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తాజాగా వెల్లడించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. అక్కడ తమ పిల్లలను చేర్పించడం తల్లిదండ్రులకు గగనమవుతోంది. అడ్మిషన్ కోసం వెళితే ‘మా వద్ద సీట్లున్నాయి. కానీ, పై అధికారులు చెబితేనే ఇస్తాం’ అని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. సెప్టెంబరు 15న టెట్ పరీక్ష జరుగుతుంది. అదే నెల 27న ఫలితాలు ప్రకటిస్తారు.
అవును.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న వేళ చిత్రవిచిత్రాలు జరిగిపోతున్నాయ్!. బద్ధ శత్రువులు అన్నవాళ్లు.. మిత్రులైపోతున్నారు..! రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న మాట అక్షరాలా నిజం చేస్తున్నారు నేతలు!..
గ్రామీణ పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ట్రిపుల్ ఐటీలో వరుసగా ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తిచేయాలనే లక్ష్యం దిశగా సాగకుండా ప్రాణాలెందుకు తీసుకుంటున్నారు. అంటే..
ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్(సీఎస్‌ఈ) పాఠాలు బోధించేందుకు ఎలక్ట్రికల్ ప్రొఫెసర్లు వస్తున్నారు.! అవును.. సర్క్యూట్ బ్రాంచ్‌లైన ఈఈఈ(ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్స్), ఈసీఈ(ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్), ఈఐఈ(ఎల కా్ట్రనిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్) విభాగాలకు చెందిన అధ్యాపకులు సీఎ్‌సఈ పాఠాలు చెప్పేందుకు