• Home » Russia-Ukraine war

Russia-Ukraine war

Trump- Zelenskyy: నేడు ట్రంప్‌తో జెలెన్‌స్కీ సమావేశం.. ఐరోపా దేశాల నేతలూ హాజరు

Trump- Zelenskyy: నేడు ట్రంప్‌తో జెలెన్‌స్కీ సమావేశం.. ఐరోపా దేశాల నేతలూ హాజరు

రష్యాతో యుద్ధం ముగింపు దిశగా మరో అడుగు పడింది. నేడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్‌లో జెలెన్‌స్కీకి మద్దతుగా పలువురు ఐరోపా నేతలు కూడా పాల్గొంటారు.

Trade Talks Postponed: అమెరికాతో వాణిజ్య చర్చలు వాయిదా.. భారత్‌పై 50 శాతం సుంకం తప్పదా..

Trade Talks Postponed: అమెరికాతో వాణిజ్య చర్చలు వాయిదా.. భారత్‌పై 50 శాతం సుంకం తప్పదా..

అమెరికా భారత్ మధ్య ఆగస్టు 25న జరగాల్సిన వాణిజ్య చర్చలు వాయిదా పడినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీంతో, తదుపరి ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకుంది.

Trump- Zelensky: యుద్ధానికి ముగింపు పలికేందుకు సిద్ధమే.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన

Trump- Zelensky: యుద్ధానికి ముగింపు పలికేందుకు సిద్ధమే.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన

రష్యాతో యుద్ధం ముగింపు దిశగా నిర్మాణాత్మక సహకారం అందించేందుకు తాను సిద్ధమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ట్రంప్‌తో చర్చల కోసం సోమవారం తాను అమెరికా వెళ్లనున్నట్టు తెలిపారు.

Donald Trump: కాసేపట్లో పుతిన్‌తో సమావేశం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Donald Trump: కాసేపట్లో పుతిన్‌తో సమావేశం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

మరి కాసేట్లో ట్రంప్, పుతిన్ మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ సమావేశంలో ఉక్రెయిన్‌పై చర్చ ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధం ముగింపు కోసం పుతిన్‌ను చర్చలకు కూర్చోబెట్టాలనేదే తన ప్రధాన ఉద్దేశమని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధం ముగిసే వరకూ ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు కూడా ఉండవని పేర్కొన్నారు.

Trump Putin Meeting: ట్రంప్- పుతిన్ ఆలాస్కా భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా అడుగులేనా?

Trump Putin Meeting: ట్రంప్- పుతిన్ ఆలాస్కా భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా అడుగులేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ గురించి కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం పరిష్కారం కోసం ఆగస్టు 15, 2025న అలస్కాలో సమావేశం కానున్నట్లు వెల్లడించారు.

Oil Trade: మా ఆర్థిక వ్యవస్థను ఆపేయమంటారా? రష్యా చమురు కొనుగోలుపై భారత రాయబారి ఘాటు వ్యాఖ్యలు..

Oil Trade: మా ఆర్థిక వ్యవస్థను ఆపేయమంటారా? రష్యా చమురు కొనుగోలుపై భారత రాయబారి ఘాటు వ్యాఖ్యలు..

రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలను బ్రిటన్‌లో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి తిప్పికొట్టారు. ఏ దేశం కోసం మా ఆర్థిక వ్యవస్థను స్విచ్చాఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఘాటుగా సమాధానమిచ్చారు.

Russian Soldiers Poisoned Water: విషం కలిపిన నీళ్లు తాగి నలుగురు రష్యా సైనికుల మృతి

Russian Soldiers Poisoned Water: విషం కలిపిన నీళ్లు తాగి నలుగురు రష్యా సైనికుల మృతి

తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత డోనెట్స్క్‌ ప్రాంతంలోని పాంటేలిమోనివ్కాలో విషం కలిపిన బాటిళ్లలోని నీళ్లు తాగి..

NATO-India: రష్యాతో వాణిజ్యంపై నాటో చీఫ్ వార్నింగ్.. స్పందించిన భారత్

NATO-India: రష్యాతో వాణిజ్యంపై నాటో చీఫ్ వార్నింగ్.. స్పందించిన భారత్

రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే ఆంక్షలు తప్పవంటూ నాటో చీఫ్ చేసిన హెచ్చరికపై భారత్ స్పందించింది. ఇంధన దిగుమతుల విషయంలో ద్వంద్వం ప్రమాణాలు వద్దని హితవు పలికింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

Donald Trump: మాస్కోని కొట్టగలవా.. జెలెన్‌స్కీకి  ట్రంప్ సూటిప్రశ్న

Donald Trump: మాస్కోని కొట్టగలవా.. జెలెన్‌స్కీకి ట్రంప్ సూటిప్రశ్న

మాస్కోపై తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్న ట్రంప్.. ఉక్రెయిన్‌కు ఆయుధాలు అంజేస్తామని వెల్లడించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల పంపిణీని నాటో సమన్వయం చేస్తుందన్నారు. రష్యా చర్చలకు రాకపోవడంపై ట్రంప్ అంసతృప్తి వ్యక్తం చేయడం కొత్త కూడా కాదు.

Trump Warns Russia: 50 రోజుల్లోగా యుద్ధం ఆపకపోతే టారిఫ్‌ శిక్ష

Trump Warns Russia: 50 రోజుల్లోగా యుద్ధం ఆపకపోతే టారిఫ్‌ శిక్ష

ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తున్నందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి