• Home » Rishabh Pant

Rishabh Pant

Ind Vs NZ: నేడే న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం!

Ind Vs NZ: నేడే న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం!

భారత్-న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఓ బ్యాడ్ న్యూస్ అందుతోంది. టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ ఈ వన్డే సిరీస్‌కు దూరమైనట్టు తెలుస్తోంది. శనివారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి తగలడంతో ఆయనకు బలమైన గాయమైంది. దీంతో ఆయన్ను తప్పించినట్టు సమాచారం.

T20 WC 2026: గాయంతో తిలక్ వర్మ దూరం.. రేసులో ఉన్నదెవరంటే?

T20 WC 2026: గాయంతో తిలక్ వర్మ దూరం.. రేసులో ఉన్నదెవరంటే?

టీ20 ప్రపంచకప్‌నకు ముందు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ ఆ సిరీస్‌ తొలి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తిలక్ స్థానంలో ఆడే ప్లేయర్‌పై అంతటా చర్చ మొదలైంది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు.

Ind Vs NZ: వన్డే సిరీస్.. కీలక ప్లేయర్లు దూరం!

Ind Vs NZ: వన్డే సిరీస్.. కీలక ప్లేయర్లు దూరం!

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. జనవరి 11నుంచి టీమిండియాతో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. వన్డే జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే ఇందులో స్టార్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.

Ind Vs NZ: వన్డే సిరీస్‌లో పంత్‌పై వేటు.. జట్టులోకి సంచలన బ్యాటర్!

Ind Vs NZ: వన్డే సిరీస్‌లో పంత్‌పై వేటు.. జట్టులోకి సంచలన బ్యాటర్!

భారత జట్టు న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి 18 వరకు మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్‌పై వేటు పడే అవకాశముంది. దేశవాళీల్లో అదరగొడుతున్న సంచలన బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.

Ind Vs SA: తుది జట్టులో పంత్ ఉంటాడు.. స్పష్టం చేసిన కేఎల్ రాహుల్

Ind Vs SA: తుది జట్టులో పంత్ ఉంటాడు.. స్పష్టం చేసిన కేఎల్ రాహుల్

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రిషభ్ పంత్ తుది జట్టులో తప్పకుండా ఆడతాడని కేఎల్ రాహుల్ స్పష్టం చేశాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలు పంత్ తీసుకుంటాడా? లేక తానే కొనసాగుతాడా? అనే విషయంపై ఆదివారం స్పష్టత వస్తుందని చెప్పాడు.

Rishabh Pant: పంత్‌ను చూసి నవ్వుకున్న ఫొటోగ్రాఫర్.. అసలేమైందంటే?

Rishabh Pant: పంత్‌ను చూసి నవ్వుకున్న ఫొటోగ్రాఫర్.. అసలేమైందంటే?

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ షూట్‌లో పంత్ చేసిన వ్యాఖ్యలు అందరికీ నవ్వు తెప్పించాయి.

Kapil Dev: ప్రస్తుతం అలాంటి బ్యాటర్లే లేరు.. కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు

Kapil Dev: ప్రస్తుతం అలాంటి బ్యాటర్లే లేరు.. కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు

సౌతాఫ్రికాతో స్వదేశంలోనే రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాత భారత జట్టుపై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఈ విషయంపై స్పందించారు.

Virat-Dhoni: ధోనీ ఇంటికి టీమిండియా ప్లేయర్లు.. ఎందుకంటే?

Virat-Dhoni: ధోనీ ఇంటికి టీమిండియా ప్లేయర్లు.. ఎందుకంటే?

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాంచీ చేరుకున్నాడు. క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ.. కోహ్లీతో పాటు పంత్, రుతురాజ్ గైక్వాడ్‌ను తన నివాసంలో విందుకు ఆహ్వానించాడు.

Rishabh Pant: సారీ చెప్పిన పంత్.. ఎందుకంటే?

Rishabh Pant: సారీ చెప్పిన పంత్.. ఎందుకంటే?

సౌతాఫ్రికా చేతిలో వైట్ వాష్ తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్.. అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా తాము రాణించలేదని.. ఈ ఓటమి ద్వారా గుణపాఠాలు నేర్చుకుని మరింత బలంగా తిరిగొస్తామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.

Ind Vs SA: అందుకే ఓడిపోయాం: పంత్

Ind Vs SA: అందుకే ఓడిపోయాం: పంత్

గువాహటి వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టులు ఓడటంతో సఫారీలపై భారత్ వైట్‌వాష్‌కు గురైంది. ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా టెస్ట్ తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి