• Home » Reliance

Reliance

కేజీ బేసిన్ గ్యాస్ వివాదం.. రిలయన్స్‌కు సుప్రీంకోర్టులో షాక్

కేజీ బేసిన్ గ్యాస్ వివాదం.. రిలయన్స్‌కు సుప్రీంకోర్టులో షాక్

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కేజీ బేసిన్ గ్యాస్ తరలింపు వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రూ.12,800 కోట్ల విలువైన ఈ భారీ సహజ వాయువు వివాదంపై విచారణను నిలిపివేయాలన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ డేటా సెంటర్‌కు భారీ ప్రోత్సాహకాలు..

రిలయన్స్ ఇండస్ట్రీస్ డేటా సెంటర్‌కు భారీ ప్రోత్సాహకాలు..

ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) భారీ పెట్టుబడికి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విజయనగరం జిల్లా పోలిపల్లి, భోగాపురం పరిధిలో 853.97 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మరోసారి ఈడీ సమన్లు

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి మరోసారి ఈడీ సమన్లు

అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి మరోసారి సమన్లు అందాయి. గత కొంతకాలంగా విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనల కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయనను.. ఈనెల 26వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది.

వెనెజువెలా చమురు కొనుగోలు.. రిలయన్స్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్!

వెనెజువెలా చమురు కొనుగోలు.. రిలయన్స్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్!

వెనెజువెలా చమురును నేరుగా కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అమెరికా జనరల్ లైసెన్స్ జారీ చేసినట్టు తెలుస్తోంది.

రూ.40 వేల కోట్ల రిలయన్స్ కుంభకోణం.. బయటపడుతున్న విదేశీ ఆస్తుల గుట్టు!

రూ.40 వేల కోట్ల రిలయన్స్ కుంభకోణం.. బయటపడుతున్న విదేశీ ఆస్తుల గుట్టు!

రిలయన్స్ కమ్యూనికేషన్స్ చుట్టూ ముసురుకున్న రూ.40 వేల కోట్ల భారీ కుంభకోణం కేసులో ED కీలక అడుగు వేసింది. ఈ కేసుకు సంబంధించి కంపెనీ మాజీ డైరెక్టర్ పునీత్ గార్గ్‌ను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుంది.

Nathdwara: ముఖేష్ అంబానీ భారీ ప్రకటన.. నాథ్‌ద్వారాలో రూ.50 కోట్లతో 'యాత్రి ఏవం వరిష్ఠ సేవా సదన్'

Nathdwara: ముఖేష్ అంబానీ భారీ ప్రకటన.. నాథ్‌ద్వారాలో రూ.50 కోట్లతో 'యాత్రి ఏవం వరిష్ఠ సేవా సదన్'

రూ. 50 కోట్లతో నిర్మించే సేవా సదన్ ప్రకటనతోపాటు, అదనంగా శ్రీనాథ్‌ద్వారా టెంపుల్‌కు ముఖేష్ అంబానీ ఇవాళ రూ.15 కోట్లు విరాళంగా అందజేశారు. ఇలా.. ముఖేష్ అంబానీ వ్యాపార రంగంతోపాటు, అనేక సామాజిక సేవల్లోనూ తామేంటో చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.

Anil Ambani: రూ.2929 కోట్ల మోసం కేసు.. అనిల్‌ అంబానీ ఇంట్లో సీబీఐ సోదాలు

Anil Ambani: రూ.2929 కోట్ల మోసం కేసు.. అనిల్‌ అంబానీ ఇంట్లో సీబీఐ సోదాలు

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌కామ్‌) డైరెక్టర్‌ అనిల్‌ అంబానీ ఇంట్లో సీబీఐ సోదాలు జరిపింది. ఎస్బీఐని రూ.2929.05 కోట్ల మేర మోసగించిన కేసులో భాగంగా ముంబైలోని ఆయన నివాసంలో శనివారం సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు.

Jio: కస్టమర్లకు మరోసారి జియో షాక్.. రూ.799 ప్లాన్ తొలగింపు..

Jio: కస్టమర్లకు మరోసారి జియో షాక్.. రూ.799 ప్లాన్ తొలగింపు..

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో, వరుసగా పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లను నిలిపివేస్తోంది. తరచూ తన టారిఫ్‌ లైనప్‌లో మార్పులు చేస్తోంది. ఇటీవల రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రద్దు చేసిన జియో.. ఆ మరుసటి రోజే రూ.799 ప్లాన్‌ను కూడా తొలగించింది.

 Anil Ambani: అనిల్ అంబానీపై రూ.3వేల కోట్ల లోన్ ఫ్రాడ్ కేసులో ఈడీ తొలి అరెస్టు

Anil Ambani: అనిల్ అంబానీపై రూ.3వేల కోట్ల లోన్ ఫ్రాడ్ కేసులో ఈడీ తొలి అరెస్టు

అనిల్ అంబానీపై రూ. 3,000 కోట్ల లోన్ ఫ్రాడ్ కేసులో ఈడీ తొలి అరెస్టు చేసింది. బిస్వాల్ ట్రేడ్‌లింక్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి బిస్వాల్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 నిబంధనల కింద అదుపులోకి తీసుకున్నారు.

Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఒక్కరోజు సంపాదన ఎంతో తెలుసా? రిలయెన్స్ అధిపతి నెట్‌వర్త్ ఎంతంటే..

Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఒక్కరోజు సంపాదన ఎంతో తెలుసా? రిలయెన్స్ అధిపతి నెట్‌వర్త్ ఎంతంటే..

రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ముఖేష్ అంబానీ పలు కంపెనీలను విజయవంతంగా నడిపిస్తున్నారు. ముఖేష్ సారథ్యంలోని రిలయెన్స్ పెట్రోలియం, డిజిటల్, టెలికాం, రిటైల్, ఫైనాన్స్, టెక్స్‌టైల్ రంగాల్లో అగ్రగామిగా ఎదిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి