Home » Ravindra Jadeja
లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత పోరాట పటిమను ప్రదర్శించాడు. 181 బంతులు ఆడి 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియాను ఓడించేందుకు చివరి వరకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టం వెంటాడడంతో టీమిండియా ఓటమి పాలైంది.
ఇంగ్లండ్ టాప్ బ్యాటర్ జో రూట్‌ను ఓ ఆటాడుకున్నాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. దమ్ముంటే పరిగెత్తమంటూ అతడ్ని సవాల్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
యువ సారథి శుబ్‌మన్ గిల్ సీనియర్లు, జూనియర్లు అనే తేడాల్లేకుండా టీమిండియాలోని అందర్నీ కలుపుకొని పోతున్నాడు. అయితే అతడి మాటను జడేజా తిరస్కరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన మీద అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో బ్యాట్‌తో చెలరేగిపోయాడు జడ్డూ.
ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్‌కు ఇచ్చిపడేశాడు రవీంద్ర జడేజా. మళ్లీ నోరెత్తకుండా చేశాడు టీమిండియా ఆల్‌రౌండర్. అసలు వీళ్ల మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజాను చూసి ఇంగ్లండ్ వణుకుతోంది. దీనికి అతడి రికార్డులే కారణమని చెప్పాలి. మరి.. జడ్డూ రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేలకు గుడ్ బై చెబుతారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రోహిత్, కోహ్లీ కూడా తమ రిటైర్మెంట్ వార్తలను కొట్టిపడేశారు. ఈ మ్యాచ్‌తో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా వన్డేల నుంచి వైదొలుగుతాడని చాలా మంది అనుకున్నారు.
Marnus Labuschagne: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు టీమిండియాను చిక్కుల్లో పడేశాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. అతడు సరదాగా చేసిన ఒక పని భారత్‌కు తీవ్ర ముప్పు తెచ్చేలా ఉంది. అసలు జడ్డూ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..
IND vs NZ: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ ఊహించిన విధంగానే చాలా ఆసక్తికరంగా సాగుతోంది. రెండు జట్లు ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నాయి. అయితే కివీస్ ఫీల్డర్లు మాత్రం అందరి కంటే ఎక్కువ క్రెడిట్ కొట్టేశారు.
ఆస్ట్రేలియా సిరీస్ టీమిండియాకు పీడకలగా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్లు బీజీటీలో పూర్ పెర్ఫార్మెన్స్తో తీవ్ర విమర్శల పాలయ్యారు. హిట్‌మ్యాన్ అయితే సిరీస్ లాస్ట్ టెస్ట్‌లో బెంచ్ మీద కూర్చున్నాడు. అయితే ఆ టూర్లో భారత్‌కు కొన్ని సానుకూలాంశాలు కూడా ఉన్నాయి. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆణిముత్యం భారత క్రికెట్‌కు లభించాడు.