• Home » Ravi Bishnoi

Ravi Bishnoi

ఇంగ్లండ్‌తో మూడో టీ20: రవి బిష్ణోయ్‌పై వేటు? టీమిండియాలో కీలక మార్పులు!

ఇంగ్లండ్‌తో మూడో టీ20: రవి బిష్ణోయ్‌పై వేటు? టీమిండియాలో కీలక మార్పులు!

ఇంగ్లండ్‌తో మూడో టీ20లో భారత జట్టు పలు కీలక మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. గత మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన స్పిన్నర్ రవి బిష్ణోయ్‌పై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అవకాశం వచ్చినప్పుడే నిరూపించుకోవాలి: రవి బిష్ణోయ్

అవకాశం వచ్చినప్పుడే నిరూపించుకోవాలి: రవి బిష్ణోయ్

భారత యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ఇక నుంచి ‘కమ్‌బ్యాక్ ప్లేయర్’ అనే ముద్ర పడకుండా ఆడాలని స్పష్టం చేశాడు. భారత జట్టులో శాశ్వత సభ్యుడిగా నిలదొక్కుకోవడమే ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు.

ఐపీఎల్ 2026: చరిత్ర సృష్టించిన రవి బిష్ణోయ్

ఐపీఎల్ 2026: చరిత్ర సృష్టించిన రవి బిష్ణోయ్

ఐపీఎల్ 2026లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. అలానే ఆ జట్టు స్టార్ బౌలర్ రవి బిష్ణోయ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Ravi Bishnoi: అతడితో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నా.. రవి బిష్ణోయ్

Ravi Bishnoi: అతడితో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నా.. రవి బిష్ణోయ్

ఐపీఎల్ 2026 మినీ వేలంలో రవి బిష్ణోయ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.7.20కోట్లకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అతడు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. జడేజాతో కలిసి ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

Ravi Bishnoi: రోహిత్-కోహ్లీకి సరైన వీడ్కోలు దక్కలేదు.. బాధనిపించింది

Ravi Bishnoi: రోహిత్-కోహ్లీకి సరైన వీడ్కోలు దక్కలేదు.. బాధనిపించింది

భారత క్రికెట్‌కు సేవలందించిన గొప్ప దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వీడ్కోలు చెప్పిన తీరుపై యువ క్రికెటర్ రవి బిష్ణోయ్ బాధను వ్యక్తం చేశాడు. దేశం తరఫున ఎన్నో విజయాలను అందించిన ఈ ఇద్దరికి ముగింపు మరింత ఘనంగా, గౌరవ ప్రదంగా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

Bumrah vs Bishnoi: బుమ్రా పరువు తీసిన బిష్ణోయ్.. నవ్వకండి సీరియస్ మ్యాటర్

Bumrah vs Bishnoi: బుమ్రా పరువు తీసిన బిష్ణోయ్.. నవ్వకండి సీరియస్ మ్యాటర్

Today IPL Match: ముంబై ఇండియన్స్ వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల భారీ తేడాతో నెగ్గి పాయింట్స్ టేబుల్‌లో 2వ స్థానానికి ఎగబాకింది హార్దిక్ సేన.

Tilak Varma: అందరూ తిలక్‌ను పొగుడుతున్నారు.. కానీ గేమ్ చేంజర్‌ను మర్చిపోతున్నారు

Tilak Varma: అందరూ తిలక్‌ను పొగుడుతున్నారు.. కానీ గేమ్ చేంజర్‌ను మర్చిపోతున్నారు

IND vs ENG: టీమిండియా విజయాల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లో విజయఢంకా మోగించింది సూర్య సేన.

IPL 2024 Watch: ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదే.. పక్షిలా గాల్లోకి ఎగిరి..

IPL 2024 Watch: ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదే.. పక్షిలా గాల్లోకి ఎగిరి..

క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ 2024(IPL 2024) ఫుల్ మజాను పంచుతోంది. బ్యాటర్ల పరుగుల వరద, బౌలర్ల వికెట్ల వేటకు తోడు ఫీల్డర్ల అద్భుత విన్యాసాలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటర్లు, బౌలర్లు ఎంత అద్భుతంగా ఆడినప్పటికీ మ్యాచ్ గెలవాలంటే ఫీల్డింగ్‌లోనూ రాణించడం ముఖ్యం.

ICC Rankings: టీ20ల్లో నంబర్‌వన్‌గా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్

ICC Rankings: టీ20ల్లో నంబర్‌వన్‌గా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్

Team India: టీమిండియా యువ స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ ఐసీసీ ర్యాంకుల్లో సత్తా చాటుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో నంబర్‌వన్ బౌలర్‌గా రవి బిష్ణోయ్ అవతరించాడు. 699 పాయింట్లతో రవి బిష్ణోయ్ అగ్రస్థానానికి చేరుకున్నాడు.

IND vs NEP: భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న టీమిండియా ఆటగాడు

IND vs NEP: భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న టీమిండియా ఆటగాడు

ఆసియా క్రీడల్లో భాగంగా నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్ ద్వారా టీమిండియా యువ ఆటగాడు రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. భారత జట్టులో చోటు కోసం ఎంతో కాలంగా ఎదురుచూసిన సాయి కిషోర్‌కు ఎట్టకేలకు ఆ అవకాశం రావడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి